దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,038 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు కరోనా వైరస్ మహమ్మారి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,39,073 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొన్నిరోజులుగా భారీగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు 5 నెలల తర్వాత మొదటిసారిగా …
Read More »దేశంలో తగ్గని కరోనా తీవ్రత
దేశంలో ఒకపక్క వర్షాలతో వరదలతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కూడా కొనసాగుతున్నది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,906 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.. వీటిలో 4,30,11,874 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,519 మంది కరోనా మహమ్మారి భారీన …
Read More »దేశంలో కొత్తగా 13,615 కరోనా కేసులు
గడిచిన కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. ఈ క్రమంలో గత గడిచిన 24 గంటల్లో 13,615 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,265 మంది బాధితులు కోలుకున్నారు.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.23శాతంగా ఉన్నది. తాజాగా …
Read More »దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్ కేసులు
గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,36,39,329కి చేరాయి. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కరోనా భారీన నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది కరోనా మహమ్మారితో మరణించారు. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది కరోనా …
Read More »తెలంగాణలో కొత్తగా 608 కరోనా కేసులు
తెలంగాణరాష్ట్రంలో గత ఇరవై నాలుగంటల్లో కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 608 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5,146కు చేరింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 459 మంది బాధితులు కోలుకున్నారు.
Read More »ఒకే పాఠశాలలో 31మందికి కరోనా పాజిటీవ్
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని అండిపట్టి పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కోవిడ్ సోకింది. అంతేకాకుండా 10 విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ పాఠశాలను మూసివేశారు. దీంతో పాఠశాలలో ఉన్న మిగతా విద్యార్థులకు పరీక్షలు చేయిస్తోంది. కాగా నిన్న దేశవ్యాప్తంగా 18,815 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More »దేశంలో కొత్తగా 18,840 కరోనా కేసులు
దేశంలో గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 18,840 కరోనా కేసులు నమోదయ్యాయి. 43 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక తాజాగా 16,104 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,26,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 198.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »దేశంలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,35,66,739కు పెరిగాయి. ఇందులో 1,19,457 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,25,305 మంది కరోనాతో మరణించారు.కొత్తగా 35 మంది మరణించగా, …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. నిన్న మంగళవారం 13,086 కేసులు నమోదయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 16,159కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 4,35,47,809కి చేరాయి. ఇందులో 4,29,07,327 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,270 మంది కరోనా భారీన మరణించారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా బాధితులు భారీగా పెరుగుతుండటంతో …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య నిన్న సోమవారం కాస్త తగ్గింది. గడిచిన గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 13,086 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. నిన్న 16వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి. తాజాగా 12,456 మంది బాధితులు కోలుకోగా.. మరో 24 మంది …
Read More »