Home / Tag Archives: carona virus (page 65)

Tag Archives: carona virus

ఐసీఎంఆర్‌ ప్రకారమే పరీక్షలు.. ప్రైవేట్‌ ల్యాబ్‌లను అనుమతించేది లేదు

రాష్ట్రంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు. హైదరాబాద్‌ కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలకోసం ప్రైవేట్‌ ల్యాబుల్లో పరీక్షలకు …

Read More »

కరోనానా? కావసాకీనా?

ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న బ్రిటన్‌, ఇటలీ దేశాల్లోని చిన్నారుల్లో అంతుచిక్కని వ్యాధి ప్రబలడం ఆందోళన కలిగిస్తున్నది. అధిక జ్వరం, రక్తనాళాల్లో వాపు వంటి లక్షణాలతో పెద్ద సంఖ్యలో పిల్లలు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ వ్యాధికి, కరోనా మహమ్మారికి ఏమైనా సంబంధం ఉన్నదా అన్నదానిపై ఇరుదేశాల వైద్య నిపుణులు పరిశీలన జరుపుతున్నారు. కావసాకీ వ్యాధి తరహా లక్షణాలతో ఉత్తర ఇటలీలో తొమ్మిదేండ్లలోపు చిన్నారులు దవాఖానల్లో చేరుతున్నారు. అలాగే బ్రిటన్‌లోని చిన్నారుల్లోనూ …

Read More »

ఏపీలో కరోనా రోజుకో రికార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దూకుడుకు అడ్డుకట్ట పడటం లేదు. గత మూడురోజుల నుంచి 80కి తక్కువ కాకుండా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 82 కేసులు వెలుగు చూశాయి. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 1,259కి చేరింది. రాష్ట్రంలో మొదటి 603 కేసులు నమోదు కావడానికి 38రోజులు పట్టగా ఆ తర్వాత 656 కేసులు కేవలం 10రోజుల్లోనే వెలుగు చూశాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరో 17మంది …

Read More »

కర్నూల్ నుండి పాలమూరుకి కరోనా ముప్పు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి తెలంగాణకు కరోనా వ్యాప్తి చెందుతున్నది. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్‌ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్‌ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్‌ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్‌ …

Read More »

తొలి కరోనా ఫ్రీ రాష్ట్రం ఇదే

క‌రోనాపై అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న భార‌తదేశంలో ఒక్కో రాష్ట్రం క‌రోనాను త‌రిమికొట్టడంలో విజ‌య‌వంతంమ‌వుతున్నాయి. త్రిపుర క‌రోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచింద‌ని ఆ రాష్ట్ర సీఎం బిప్ల‌వ్ కుమార్ దేవ్ తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెండో పాజిటివ్ కేసు న‌మోదైన వ్య‌క్తి కోలుకున్న త‌ర్వాత క‌రోనా కేసులు లేని రాష్ట్రంగా మారింద‌న్నారు. త్రిపురలో తొలుత రెండు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. మొదటి వ్య‌క్తికి ప్ర‌త్యేక ఐసోలేష‌న్ లో ఉంచి …

Read More »

6 నెలల చిన్నారికి కరోనా

మేడ్చల్ జిల్లాలో ఆరునెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలోని ఇందిరమ్మకాలనీ పేజ్‌-3లో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ కుటుంబం నివాసముంటున్నది. ఆరునెలల తన కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సదరు క్యాబ్‌ డ్రైవర్‌ ఈ నెల 8న హైదరాబాద్‌లోని నిలోఫర్‌ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. వెంటనే పాపను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read More »

కరోనా నియంత్రణలో తెలంగాణ భేష్

కరోనా మహమ్మారి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా. శాసనసభ లోని స్పీకర్ గారి ఛాంబర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం తరుఫున పాల్గొన్న శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, …

Read More »

క‌రోనా అక్కడ జ‌న్మించ‌లేదు

ప్ర‌పంచానికి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న క‌రోనా వైర‌స్ చైనాలోని వూహాన్ వైరాల‌జీ ల్యాబ్‌లో జ‌న్మించిందంటూ అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌హా ఇత‌ర నిపుణులు సైతం అనుమానాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వైర‌స్ త‌మ సృష్టి కాద‌ని, అపన‌వ‌స‌రంగా నింద‌లు వేయ‌డం త‌గ‌ద‌ని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ అధికారులు ఆ వార్త‌ల‌ను ఖండిస్తూ వ‌చ్చారు. తాజాగా ఇదే అభిప్రాయాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్‌వో) వ్య‌క్తం చేసింది. వైర‌స్ …

Read More »

అమెరికాలో చిక్కుక్కున్న సునీల్‌ ఆరోరా

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా అమెరికాలో చిక్కుకుపోయారు. వ్యక్తిగత సెలవుపై సునీల్‌ ఆరోరా మార్చి 7న అమెరికా వెళ్లారు. ఏప్రిల్‌ 4వ తేదీన ఇండియాకు ఆరోరా తిరుగు ప్రయాణం కావాల్సి ఉండే. కానీ కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి 23న కేంద్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సునీల్‌ ఆరోరా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తనతో …

Read More »

కంగనా రనౌత్ రూ.10 లక్షలు విరాళం

కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికుల కష్టాలను తీర్చేందుకు టాలీవుడ్‌లో సీసీసీని చిరంజీవి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి సెలబ్రిటీలందరూ విరాళం ప్రకటిస్తూ వారి ఉదారతను చాటుకుంటున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు అక్కడి ఫెడరేషన్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించి తన గొప్పమనసును చాటుకున్నారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat