Home / Tag Archives: carona (page 89)

Tag Archives: carona

బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం

ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మొబైల్ వినియోగదారుల రీఛార్జ్ వ్యాలిడిటీని పెంచాలని ట్రాయ్ సూచించిన సంగతి విదితమే.దీంతో ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు వ్యాలిడిటీని పెంచుతూ బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది.ప్రీపెయిడ్ వినియోగదారుల సర్వీసులను ఎలాంటి రీఛార్జ్ చేసుకోకపోయిన కానీ డిస్ కనెక్ట్ …

Read More »

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా రైస్ మిల్లులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లకు ఇకపై ఎలాంటి అధికారుల వేధింపులు ఉండవని భరోసానిచ్చారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్నీ రైస్ మిల్లర్లను ఏర్పాటు చేయాలి.ఇందుకోసం పారిశ్రామికవాడల్లో స్థలాలు కేటాయిస్తాము. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా రైస్ మిల్లర్లను గుర్తిస్తామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తెలిపారు.రాష్ట్రంలో నలబై లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు నిర్మించాల్సినవసరం ఉందని సీఎం ప్రకటించారు.

Read More »

ఇజ్రాయిల్ ప్రధానికి కరోనా

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌ దేశాధినేతలను విడిచిపెట్టడంలేదు. తాజాగా ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహు ప్రధాన సహాయకుడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ముందస్తు చర్యగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.అయితే వీరిద్దరి నమునాలను పరిశీలించగా పాజిటీవ్ అని తేలింది.గతవారం పార్లమెంట్‌ సెషన్స్‌కు హాజరైన బెంజిమన్‌ ప్రతిపక్షసభ్యుల సలహాలు తీసుకుని కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనాలనే దానిపై ప్రణాళిక చేశారు. ఆయన సహాయకుడికొ కరోనా ఛాయలు కనిపించడంతో ఆయనతో పాటు మిగతా సహాయక …

Read More »

కరోనా దరిచేరకుండా ఏం చేయాలి

వింటేనే వణుకు పుట్టిస్తున్న వైరస్‌ ఇది. మరి.. కరోనా అంత భయపెడుతుంటే మనం ఏం చేయాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంటోంది ? అసలు కరోనా దరికి చేరకుండా ఉండాలంటే ఏమేం చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. కరోనా.. ఒక్కసారి వచ్చిందంటే పాజిటివ్‌ లక్షణాలున్న వ్యక్తి తిరిగిన ప్రదేశాల్లో ఆ వైరస్‌ చక్కర్లు కొడుతుంది. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల నుంచి వచ్చిన వైరస్‌ …

Read More »

కరోనా ఇంకా రెండో దశలోనే ఉంది

కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇండియా ఇంకా రెండో దశలోనే (లోకల్ ట్రాన్స్ మిషన్)ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశం ఈ దశలోనే ఉంది. కానీ ఇదే సమయంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (జన సమూహ సంబంధ) దశ పరిమితంగా ఉంది’ అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంటుపై తలెత్తిన సందేహాలకు సర్కార్ ఈ వివరణనిచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన …

Read More »

కరోనా మెడిసిన్ – TCM (ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనా ఆయుర్వేదం)

కరోనా మెడిసిన్ – TCM (ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనా ఆయుర్వేదం) అని జగన్ అనే ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.అసలు దాని సంగతేంటో..అది ఎలా ఉంటుందో..దాని ప్రభావం ఏంటనే పలు విషయలను తెలుసుకుందామా చైనా లో మానవ నాగరికత మొదలైనప్పటినుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్ చైనా లో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి …

Read More »

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు, మీడియాకు సూచనలు

మానవాళి కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అని తేడా లేకుండా ప్రతీ చోటా కోవిడ్-19 ప్రబలుతున్నది. ఇటువంటి క్లిష్టతరమైన సమయంలో ప్రభుత్వాలు, ప్రజలు ఈ వైరస్ మరియు వ్యాధి గురించి అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ ప్రయత్నంలో సాంప్రదాయ సమాచార, వార్తా సంస్థలతో పాటూ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, షేర్ …

Read More »

సోషల్ మీడియాలో కరోనాపై దుష్ప్రచారం చేసేవారికే కరోనా వస్తాది. సీఎం కేసీఆర్ అగ్రహాం

కరోనాకు ఎవరూ అతీతులు కాదు. బ్రిటన్‌ ప్రధానికి, కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా సోకింది.  కరోనా యుద్ధం ఎంత దూరం ఉంటుందో తెలియదు. కరోనాపై యుద్ధం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నాం. కరోనా వైరస్‌ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. కరోనాపై మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సోషల్‌ మీడియాలో దుష్రచారం చేసేవారికి కఠిన …

Read More »

తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ భరోసా

‘వరి..కోటి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది.  ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు.. అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చాం. మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సిద్ధంగా ఉంది. రైతులు …

Read More »

ఏప్రిల్ 7తర్వాత కరోనా సమస్య ఉండదు

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాపాజిటివ్‌ కేసుల సంఖ్య 70కి చేరిందని, మరో 11 మంది కూడా చికిత్స తీసుకుని కోలుకున్నారని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.  కరోనాపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. మన దగ్గర చికిత్స తీసుకుని కోలుకున్న వ్యక్తితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గాంధీ వైద్యులు అందించిన ధైర్యంతోనే కోలుకున్నానని కోలుకున్న వ్యక్తి చెప్పాడు. మిగిలిన 58 మందిలో కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat