తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కరీంనగర్ వెళ్లనున్నారు. కరోనా నివారణ చర్యలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ పై నగర ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఇండోనేషియా నుండి వచ్చిన కొందరు కరోనా బాధితులు కరీంనగర్ లో పర్యటించిన నేపథ్యంలో నగరంలోని ప్రజలందరికీ ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Read More »అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు
పిల్లలు, బాలింతలు, గర్భిణీలుండే అంగన్ వాడీ కేంద్రాలలో, మినీ అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటలలోపు వండి, వేడి, వేడిగా తల్లులకు, …
Read More »బ్రేకింగ్ న్యూస్ – రైల్వేపాస్‌లు రద్దు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పాస్‌లను రద్దుచేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. విద్యార్థులు, నాలుగు క్యాటగిరీల దివ్యాంగులు, 11 క్యాటగిరీల రోగులు మినహా మిగతా అన్ని క్యాటగిరీల పాస్‌లను రద్దుచేసినట్టు చెప్పా రు. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 155, దక్షి ణ మధ్య రైల్వేలో 42 రైళ్లను ఈ నెల 31 వరకు రద్దుచేశామన్నారు.
Read More »దేశంలో కరోనా లెక్క ఇదే
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇలా ఉంది తెలంగాణ – 13 కర్ణాటక -13 మహారాష్ట్ర -45 కేరళ -27 యూపీ -17 హర్యానా – 16 ఢిల్లీ – 10 లఢఖ్ – 8 రాజస్థాన్ – 4 జమ్ము -3 చెన్నై -2 ఏపీ-2 ఉత్తరాఖండ్,పంజాబ్,ఒడిశా లో ఒక కేసు.
Read More »కారం ఎక్కువగా తింటే కరోనా వస్తుందా..?
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఏపీ తెలంగాణలో ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” కరోనాను తట్టుకోవడానికి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని అన్నారు. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ వేశారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అదనపు కార్యదర్శి …
Read More »కరోనా ఎఫెక్ట్-85కోట్ల మంది చదువులకు దెబ్బ
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు సగం మంది విద్యార్థులు తమ తమ చదువులకు దూరమయ్యారు అని యునెస్కో ప్రకటించింది. ఈ వ్యాధి విద్యారంగానికి అసాధారణ సవాల్ గా మారింది అని వ్యాఖ్యానించింది. మొత్తం 102దేశాల్లో పూర్తిగా విద్యాసంస్థలను మూసి వేసింది. పదకొండు దేశాల్లో మాత్రమే పాక్షికంగా విద్యాసంస్థలు మూసేశారని పేర్కొంది. అయితే ఇండియాలోనూ అన్ని రకాల విద్యాసంస్థలను మూసి వేయడంతో పాటుగా పలు రకాల పరీక్షలను కూడా …
Read More »కరోనా నివారణకు మంత్రి కేటీఆర్ సూచనలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభలకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ బారీన పడకుండా ప్రజలు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచిస్తూ ఐదు సలహాలు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రజలు అవగాహనతో ముందుకు సాగాలని అన్నారు. కరోనాను అడ్డుకునేందుకు ఐదు సూత్రాలను సూచిస్తూ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అందులో ఇతర …
Read More »వర్కింగ్ హాస్టల్స్ మూసేయద్దు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు వర్కింగ్ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ హాస్టళ్లే మూసివేయాలి తప్పా వర్కింగ్ హాస్టళ్లను కాదు అని కోఆర్డినేషన్ కమిటీ ఆన్ కొవిడ్ -19 స్పష్టం చేసింది. రాత్రికి రాత్రే హాస్టళ్లను ఖాళీ చేయమంటే వేలాది మంది ఉద్యోగులు ఎక్కడికెళ్తారని హాస్టల్ ఓనర్లను ప్రశ్నించింది. ఎవరైన బలవంతంగా ఖాళీ చేయమంటే డయల్ 100కు సమాచారమివ్వాలని కమిటీ సూచించింది.
Read More »ఏపీలో మరో కరోనా కేసు
ఏపీలో మరో కరోనా కేసు నమోదయింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.బాధితుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నెల్లూరు జిల్లాకు విదేశాల నుండి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.త్వరలోనే అతడ్ని డిశ్చార్జ్ చేసే అవకాశముంది. అయితే తాజా కేసుతో ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది.
Read More »కరోనాను జయించిన 103ఏళ్ల బామ్మ
ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనా వైరస్ ను జయించింది ఓ బామ్మ.. కరోనా మృతుల కేసులో ఎక్కువమంది ఎక్కువ వయస్సువాళ్ళు న్న నేపథ్యంలో ఏకంగా 103ఏళ్లు ఉన్న బామ్మ ఆ వైరస్ బారీ నుండి బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇరాన్ దేశానికి చెందిన 103ఏళ్ళ బామ్మ కరోనాను జయించింది. వారం రోజుల కిందట ఆమెకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ బామ్మను ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు చికిత్సను అందించారు. …
Read More »