Home / Tag Archives: central governament (page 4)

Tag Archives: central governament

జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాక్

ఒక పార్టీ తరపున గెలుపొంది వేరే పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని తీర్పునిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు మారేవారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని …

Read More »

జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?

జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?. ఇప్పటికే జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలు సేకరిస్తారు.ఎన్పీఆర్ డేటాబేస్ లో జనాభా లెక్కలు,పౌరుల బయోమెటృక్ వివరాలు,ఆధార్ ,ముబైల్ నెంబర్,డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ ఐడీ,పాసుపోర్టు వివరాలను పొందుపరుస్తారు. ఒక వ్యక్తి ఆరు నెలలుగా నివాసం ఉంటూన్నా లేదా అంతకంటే ఎక్కువగా ఒక …

Read More »

సింగరేణి మరో ముందడుగు

తెలంగాణ రాష్ట్ర బంగారు గని సింగరేణి మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది సింగరేణి సంస్థ. తాజాగా జైపూర్ లో మూడో యూనిట్ కు పచ్చజెండా ఊపింది. దీంతో మూడో యూనిట్ గా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ …

Read More »

బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం..?

బంగారంపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకు లెక్కలు చెప్పకుండా దాచుకున్న లేదా ఉంచుకున్న బంగారాన్ని బయటకు తెప్పించేలా విధివిధానాలను త్వరలోనే రూపొందించనున్నది అని సమాచారం. దీంతో ఒక వ్యక్తి ఇక నుంచి పరిమితమైన బంగారం మాత్రమే నిల్వ ఉంచుకునే వీలుంటుంది అని టాక్. అయితే పరిమితికి మించి బంగారం ఉంటే దానికి లెక్కలు చెప్పాలి. మరోవైపు ఒక …

Read More »

తెలంగాణకు కేంద్రం అన్యాయం

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ముద్ర పథకం కింద రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 28,86,210 మందికి మాత్రమే రుణాలు అందాయని ఆయన అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇది కేవలం 7.42 శాతమే అని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన వినోద్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ …

Read More »

దసరా, దీపావళికి రైల్వే ఉద్యోగులకు భారీ బోనస్‌

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా 11 లక్షల మంది ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్బంగా ముందస్తు తీపి కబురు అందించింది. రైల్వే సిబ్బందికి బోనస్ అందించడం వరుసగా ఇది ఆరవ సంవత్సరం అని కేబినెట్‌ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర …

Read More »

ప్రధాన మంత్రి మోదీ శుభవార్త

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా …

Read More »

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ కు అత్యుత్తమ పురస్కారం

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను కేంద్రం అత్యుత్తమ పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలుస్తోంది. పాక్‌ చెరలో చిక్కినప్పుడు ఆయన ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకుగానూ ‘వీర్‌ చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సమాచారం. సైన్యానికి పరమ్‌వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఎఫ్-16ను తాను ప్రయాణిస్తున్న మిగ్ విమానంతో అభినందన్‌ కూల్చివేసిన సంగతి తెలిసిందే. …

Read More »

ఆర్టికల్ 370 రద్దు…దేశంలో 28 వ రాష్ట్రంగా తెలంగాణ…!

2014లో భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా 2014, జూన్ 2 న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి వరకు 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశ భౌగోళిక స్వరూపం…29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. తాజాగా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్‌ను …

Read More »

ఆర్టికల్ 370ని ఏయే పార్టీలు వ్యతిరేకించాయో తెలుసా.?

ఆర్టికల్‌ 370 రద్దుకు వైఎస్సార్సీపీ తన మద్దతు తెలిపింది. ఈ అంశంపై ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ జమ్మూీకశ్మీర్‌పై కేంద్రం తెచ్చిన బిల్లు సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. కశ్మీర్‌ సమస్యకు ఇది మంచి పరిష్కారమని, అన్ని రాష్ట్రాల్లాగే జమ్మూకశ్మీర్‌ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా చరిత్రలో నిలిచిపోతారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370రద్దుతో భారత సార్వభౌమత్వం మరింత …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum