Home / NATIONAL / మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..?

మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్దార్ వల్లభ్ భాయ్ పేరు తీసేసి మోదీ పేరు పెట్టడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. తాము మైదానానికి మాత్రమే మోదీ పేరు పెట్టామని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సర్దార్ పటేల్ పేరు కొనసాగుతుందని కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్ రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.