Home / Tag Archives: Chandrababu (page 258)

Tag Archives: Chandrababu

చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేశాడు.. ”నిజం ఒప్పుకున్న‌ గిడ్డి ఈశ్వ‌రి”

చంద్ర‌బాబు కుఠిల రాజ‌కీయం మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌జాస్వామ్యానికి విలువ‌లు మూట‌గ‌ట్టి.. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ్డ నాయ‌కుల‌కు డ‌బ్బు, ప్రాజెక్టులు, ప‌ద‌వి ఆశ‌లు చూపిమ‌రీ ఇత‌ర పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు టీడీపీలోకి చేర్చుకోవ‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం. తాజాగా చంద్ర‌బాబు త‌న కుఠిల రాజ‌కీయాల‌ను కొన‌సాగింపులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రిని త‌న పార్టీలోకి ఆహ్వానించారు. మ‌రి ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్య‌క్తి పార్టీ మారారంటే చిన్న విషయం …

Read More »

జగనన్న అంటే నాకు ప్రాణం…టీడీపీ మహిళ ఎమ్మెల్యే

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలి చేరారు. అయితే ఒకవైపు వైసీపీ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు గిడ్డి …

Read More »

బోండా ఉమ మ‌రోసారి.. హ్యాండ్ ఇచ్చిన చంద్ర‌బాబు..!

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ‌కు చంద్ర‌బాబు మ‌రో మ‌రోసారి మొండి చెయ్యి చూప‌నున్నార‌.. బోండా ఆశ‌లు మ‌రోసారి గ‌ల్లంతు అయ్యాయా.. బోండా క‌నిన క‌ల‌ల‌న్నీ అడియాశ‌లు అయ్యాయా.. అంటే అవున‌నే స‌మాదానం వినిపిస్తోంది. టీడీపీ స‌ర్కార్ గ‌త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బోండా ఉమ‌కి చోటు ద‌క్క‌లేదు. దీంతో అప్ప‌ట్లో ఆయ‌న త‌న అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళ‌గ‌క్కారు. దీంతో వెంట‌నే చంద్ర‌బాబు పిలిచి మ‌రీ క్లాస్ తీసుకున్నారు. దీంతో కొద్దిరోజ‌లపాటు …

Read More »

చంద్ర‌బాబుకు పాద‌యాత్ర షాక్‌.. వైసీపీలోకి వ‌ల్ల‌భ‌నేని వంశీ..?

ఏపీలో రాజ‌కీయ ప‌క‌రిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. విజ‌యవాడ ఘ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ టీడీపీని వీడ‌నున్నార‌నే వార్త‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు విష‌యం ఏంటంటే.. టీడీపీ యువ‌నాయ‌కుడు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ  త‌ర‌పున యాక్టీవ్ గానే ఉన్నారు. అయితే పార్టీలో ఆయ‌న‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో.. …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి వ‌ర్గం న‌న్ను బ‌త‌క నివ్వ‌దు.. సంచ‌ల‌నం రేపుతున్న‌ వ్యాపారి సూసైడ్ నోట్‌..!

ఏపీలో టీడీపీ నేత‌ల రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా చిలక‌లూరిపేట‌కు చెందిన మ‌ధ్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాస‌రావు రాసిన సూసైడ్ నోట్ సంచ‌ల‌నం రేపుతోంది. ఒక మ‌ద్యం షాపు విష‌య‌మై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి.. ఆయ‌న పీఏ సార‌ధి న‌న్ను బెదిరిస్తున్నారని.. వాళ్ళు న‌న్ను బ‌త‌క‌నివ్వ‌రిన‌.. నేను ఆత్మ హ‌త్య చేసుకుని వెళ్ళిపోతా అంటూ ఒక సూసైడ్ నోటు రాసి ఇంటిలో నుండి వెళ్ళిపోయారు. ప్రకాశం జిల్లా …

Read More »

మ‌త్స్య‌కారుల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ దాష్టీకం! ఏం చేసిందో తెలిస్తే షాక్‌!!

చంద్ర‌బాబు హ‌యాం.. మాకేంటి భ‌యం అంటూ సామాన్యులను దోచుకుంటున్నారు టీడీపీ వ‌ర్గీయులు. వివిధ వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం త‌లెత్తేలా నిర్ణ‌యాలు తీసుకుని, వాటి ప‌రిష్కారం కోసం త‌మ వ‌ద్ద‌కే వ‌చ్చేలా చేయ‌డం చంద్ర‌బాబు స‌ర్కార్‌కు వెన్న‌తో పెట్టిన విద్య అని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. కాపుల‌ను బీసీల్లో చేర్చుతామంటూ ఎన్నిక‌ల సంద‌ర్భంలో చంద్ర‌బాబు ఇచ్చిన మోస‌పూరిత హామీలే పై వ్యాఖ్య‌ల‌కు నిద‌ర్శ‌నం. కాపుల‌ను బీసీల్లో చేర్చుతామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. …

Read More »

నంది అవార్డులు నిజాయితీగా ఇచ్చామ‌ని.. మేము ఎక్క‌డైనా చెప్పామా…?

ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత‌, దర్శకుడు, న‌టుడు పోసాని కృష్ణమురళి చంద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం లోకేష్ పై చేసిన వ్యాఖ్య‌లు ఏపీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.. ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది అవార్డుల పై విమర్శలు చేసే అర్హత లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై పోసాని విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి …

Read More »

టీడీపీకి బ్లాస్టింగ్ షాక్‌.. వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా..?

జ‌గ‌న్ పాద‌యాత్ర దుమ్మ‌రేప‌డంతో ఇప్ప‌టికే టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు క‌న‌బ‌డుతుంటే.. తాజాగా బుధ‌వారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. అస‌లు విష‌యం ఏంటంటే డెల్ట్ షుగర్స్ విషయంలో సీఎంవో అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయిన వంశీ రాజీనామాకి సిద్ధ‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖతో స్పీకర్‌ వద్దకు వెళ్లేందుకు …

Read More »

లోకేష్ రాజా నిజంగానే తాగి వాగాడా.. సోష‌ల్ మీడియా సంచ‌ల‌న క‌థ‌నం..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి లోకేష్ వ్య‌వ‌హారం స్వ‌యానా టీడీపీ నేత‌ల‌కే అంతు చిక్క‌దు. నారా వారి వారసత్వం కారణంగానే.. లోకేష్ దొడ్డి దారిన‌ ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యి , మంత్రి పదవి చేపట్టిన విష‌యం తెలిసిందే. లోకేష్ మంత్రి కాకముందు మీడియా వారు పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. అయితే మంత్రి అయ్యిక మాత్రం మీడియా ఫోక‌స్ చిన‌బాబు పై ప‌డింది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాకి …

Read More »

అఖిల ప్రియ‌ని ఆడేసుకుంటున్న బాబు.. కొడుకు..!

ఏపీలో శోఖాన్ని నింపిన కృష్ణా బోటు ప్ర‌మాదం.. ప్రభుత్వశాఖల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదంలో 22 మంది మృతిచెందారని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామా చేసేవారని.. మ‌రి తాజా ఘటనకు బాధ్యత వహించాల్సిందే అని అఖిలప్రియను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ఆమె కంగుతిన్నారు. అంతేకాదు సహచర మంత్రులు, అధికారుల సమక్షంలో చంద్రబాబు సూచనలు చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. ఘటనకు నైతిక బాధ్యత తీసుకోవాలని.. అవ‌స‌ర‌మైతే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat