టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ 2 వేల కోట్ల కుంభకోణంలో తక్షణమే చంద్రబాబు, లోకేష్‌ల పాత్రపై విచారణ జరిపి అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల విమర్శలపై నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు …
Read More »చంద్రబాబు అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చంద్రబాబు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మద్దాలి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువే … చంద్రబాబు ఖాతాలో ఇంకా పెద్ద కుంభకోణాలే ఉన్నాయని ఎమ్మెల్యే మద్దాలి గిరి …
Read More »టీడీపీ పరువు అడ్డంగా తీసేసిన బీజేపీ ఎమ్మెల్సీ…!
ఐటీ సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంలొ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల పాత్రపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ పేరుతో రాజధానిలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారని ధ్వజమెత్తారు. కేవలం మాజీ పీఎస్ దగ్గరే రూ.2 వేల కోట్లకు ఆధారాలు దొరికాయన్నారు.అవినీతిని ఎలా …
Read More »శ్రీనివాస్ అక్రమాల వెనుక చంద్రబాబు ఉన్నాడా.?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ పి ఎ శ్రీనివాస్ అవినీతికి సంబంధించి భారీ బాగోతం వెలుగు చూసింది. అయితే సాధారణంగా చిన్నాచితక అవినీతి వ్యవహారాలను పిల్లలు వాటి వ్యక్తిగత సిబ్బంది చేస్తూ ఉంటారు కానీ ఇంత భారీ ఎత్తున అవినీతికి పాల్పడడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా పలు కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన అవినీతి వ్యవహారం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టం అవుతోంది. పుట్టిందా శ్రీనివాస్ …
Read More »చంద్రబాబు అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోందా.?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అక్రమాల పుట్ట కదులుతోంది. ఇటీవల పి ఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు దాదాపుగా రెండు వేల కోట్ల అవినీతి బాగోతం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో చంద్రబాబు పై విపరీతమైన భూదందాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పలు భూమికి సంబంధించిన రికార్డులు కూడా శ్రీనివాస్ ఇంట్లో దొరికినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ మనీలాండరింగ్ భూదందాలు అవినీతి ఆరోపణలతో పాటు …
Read More »చంద్రబాబు అరెస్టవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు..!
చెరుకువాడ శ్రీ రంగనాధరాజు, మంత్రి: – సీఎం వద్ద పని చేసిన పీఏ ఇంట్లో ఏకంగా 6 రోజులు సోదాలు జరపడం నా జీవితంలో చూడలేదు. – రూ.2 వేల కోట్ల అక్రమార్జన గుర్తించడం మాములు విషయం కాదు. – మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న లోకేష్ కంపెనీల విలువ ఒక్కసారిగా ఎలా పెరిగింది?. వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి: – చంద్రబాబు, లోకేష్ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. …
Read More »‘నీతి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే బాబు ఇప్పుడేం చెబుతారు..అన్ని దారులు క్లోజ్ ?
‘నీతి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చెప‍్తారు? ఇంత జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదు? బాబు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి’ అని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సూటిగా ప్రశ్నలు సంధించారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిధర్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ …
Read More »ప్రపంచంలో ఎవరికి చెప్పిన ..ఎవరి కాళ్లు పట్టుకున్నా ..బాబు జైలుకే..పక్క ఆధారాలు
రాష్ట్రం విడిపోయాక మొట్ట మొదటి సీఎంగా చెట్టు కింద పాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు బండారం బట్టబయలైందని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కష్టపడుతున్నానని చెప్పి తన పాలనలో రాష్ట్రాన్ని దోచేశారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహాయకుడు దగ్గరే రూ.2 వేల కోట్లు దొరికితే బాబు, లోకేష్, వారి అనుచరులు, బినామీల దగ్గర ఎన్ని వేల కోట్లు దొరుకుతాయన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. షెల్ …
Read More »చంద్రబాబు భయపడితే ఇలాంటి మాటలే వస్తాయంట..ఎంతవరకు నిజం ?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫెబ్రవరి 6 నుండి 10వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని బట్టబయలు చేసింది ఆదాయపు పన్ను శాఖ. అయితే ఈ అకస్మాతు దాడుల దెబ్బకు పీఏ ఇంట్లో ఏకంగా 2వేల కోట్లు దొరికాయి. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి …
Read More »‘పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు..బాబును పట్టుకుంటే…ఎన్ని వేల కోట్లో!
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి కమీషన్ల బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు‘పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే… ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి?’ అని ఆయన ట్విట్ చేశారు. ఆదాయపు …
Read More »