Home / Tag Archives: Chandrababu (page 10)

Tag Archives: Chandrababu

ఏబీవీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేంద్రం… వణికిపోతున్న ఎల్లో బ్యాచ్..!

ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏపీ ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ జగన్ సర్కార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏబీవీ అవినీతి వ్యవహారాలు బయటపడడంతో జగన్ సర్కార్ ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ని సస్పెండ్‌ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన …

Read More »

ఆ విషయంలో చంద్రబాబు చెప్పినా ఎవరూ వినట్లేదట.. ఓటమి భయమే!

ప్రజా చైతన్యయాత్ర పేరుతో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు సభలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల్లో మళ్లీ జోష్‌ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో జిల్లాలవారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఎక్కడైనా గెలిచే అవకాశం ఉందా అనే పరిస్థితలపై ఆరా తీస్తున్నారు. స్థానిక నేతలతో చర్చించి నియోజకవర్గ ఇంఛార్జ్ లను నియమించే పనిలో పడ్డారు. కానీ …

Read More »

చంద్రబాబు నీ అవినీతి గుట్టు విప్పమంటావా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్…!

టీడీపీలో ఆయనో సీనియర్ నేత, పాతికేళ్లకు పైగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబుతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అంతే కాదు చంద్రబాబు రహస్యాలన్నీ, అవినీతి బాగోతాల గుట్టు అంతా ఆయనకు తెలుసు. అయితే రాజధాని గ్రామాలతో రైతులతో అమరావతి ఆందోళలనలను నడిపిస్తూ…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో పాతికేళ్లుగా చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు. …

Read More »

సకాలంలో స్పందించిన సుబ్బారెడ్డి..లేదంటే మొత్తం లూటీనే !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వైయిఎస్(YES) బ్యాంకును అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1300 కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కుతీసుకోవడంతో ప్రమాదం తప్పింది ఆయన అన్నారు. Yes Bankకు AP టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు.ఇంకెన్ని …

Read More »

సంచలనం…రూ. 2 వేల కోట్ల స్కామ్‌లో బయటపడుతున్న దిమ్మతిరిగే నిజాలు..!

ఏపీ, తెలంగాణలో జరిపిన సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్‌‌కు సంబంధించిన దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల 400 కోట్ల ముడుపుల బాగోతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం పేరుతో హాస్పిటల్‌‌లో చేరానని, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ తప్పించుకున్నాడు. కాగా మరోసారి ఐటీశాఖ …

Read More »

స్థానిక ఎన్నికల విషయంలో సిగ్గు, శరం వదిలేసిన చంద్రబాబు !

ఏపీలో  స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కుళ్ళు రాజకీయం చేస్తున్నాడు. బీసీలకు  59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్నతీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హైకోర్ట్ లో కేసు వేయించిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మల్లా మరోకొత్త ప్లాన్ కు సిద్దమయ్యారు …

Read More »

పొత్తులు లేకుండా ఎన్నికలకు పోయే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదా..?

యూటర్న్‌ల చంద్రబాబు మరో బిగ్ యూటర్న్‌కు సిద్ధమవుతున్నాడు..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మళ్లీ పదేళ్ల తర్వాత పాత మిత్రులతో పొత్తుకు సిద్ధమవుతోంది. ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన ఎర్ర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నాడు. అసలు చంద్రబాబు ఏ ఎన్నికలైనా సరే పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయడు..గతంలో 1999లో, 2004లో, 2009లో, 2014లో చంద్రబాబు పొత్తులతో ఎన్నికలకు వెళ్లాడు. 1999లో ఎన్డీయేతో పొత్తు …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్.. సన్నిహితుడి ఇంట్లో సోదాలు!

చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై తాజాగా ఐటీదాడులు జరిగాయి. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కలకలం రేపిన అమరావతి …

Read More »

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ రాజకీయం….వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్…!

స్థానిక సంస్థల రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తీర్పు చెప్పంది. ఈ తీర్పు మేరకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఎన్నికలు …

Read More »

మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి..లేదంటే కష్టమే !

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు అందరూ ఆయనపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఏఒక్కరికి న్యాయం జరగలేదు. జాబు కావాలంటే బాబు రావాలి అని నమ్మించి చివరికి ఓట్లు వేసి గెలిచిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు. దాంతో నిరుద్యోగులు నిలువునా మునిగిపోయాం అని భాదపడ్డారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చినాక తానూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు 4.5లక్షల ఉద్యోగాలు …

Read More »