Home / Tag Archives: CM Camp Office

Tag Archives: CM Camp Office

వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

తెలంగాణ రాష్ట్ర  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వరంగల్  జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మన ఊరు- మన బడి, కరెంట్‌, మంచినీరు సరఫరా, వివిధ మరమ్మతులు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కోసం మొత్తం రూ.40లక్షల 19 వేలతో శంకు స్థాపనలు చేశారు.రూ.80 లక్షల నిధులతో …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలపై …

Read More »

రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంలోని భాగంగా  రైతన్నకు పంటపెట్టుబడి కింద అందించే ఆర్థికసాయం తొమ్మిదో విడత  నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ రోజు మంగళవారం మొదలైన రైతుబంధు నగదు జమలోని భాగమ్గా  తొలి రోజు ఎకరాలోపు పొలం ఉన్న 19లక్షల 98వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.586 కోట్లు పడ్డాయి. రేపటి నుంచి ఆరోహణ …

Read More »

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన  ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈరోజు మంగళవారం  విడుదలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 63.32%, సెకండియర్లో 67.82% ఉత్తీర్ణత నమోదైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.అయితే మొదటి సంవత్సరంలో  2,33,210 మంది అమ్మాయిలు రాస్తే 1,68,692 మంది (72.33%) …

Read More »

ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లుగా  సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని  తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన సుమారు 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. …

Read More »

PV కి భారతరత్న ఇవ్వాలి-మంత్రి తలసాని

భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావు 101 జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని  నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన పీవీని కేంద్రం విస్మరించడం …

Read More »

ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులు అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, ట్రాఫిక్, టౌన్ ప్లానింగ్, టీఎస్ఎస్ పిడిసీఎల్, జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు తీవ్ర ట్రాఫిక్ సమస్య నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకు చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులలో భాగంగా అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు బదిలీ చేసి, రోడ్డు నిర్మాణ పనులు వేగంగా చేపట్టి పూర్తి …

Read More »

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన‌ మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు మంగళవారం  రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా  విడుదలయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోని  ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు మంత్రి సబితా ఫలితాలను విడుదల చేశారు. . ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది …

Read More »

తెలంగాణలో ఆగస్టులో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన‌ మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫ‌లితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ రోజు మంగళవారం హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. క‌రోనా వ‌ల్ల గ‌డిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని తెలిపారు. విద్యార్థుల‌కు న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఆన్‌లైన్‌లో బోధ‌న చేశాం. గ‌తేడాది 70 …

Read More »

BJPకి TRS షాక్

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో  మరో 4 రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేందర్ మోదీ  బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం చేసేందుకు బీజేపీకి తావు లేకుండా  అధికార టీఆర్ఎస్ పార్టీ చేసింది. వారం రోజుల వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  పరిధిలోని 2300 మెట్రో పిల్లర్లతో పాటు అన్ని హోర్డింగ్లపై  గత ఎనిమిదేండ్లుగా …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum