Home / Tag Archives: cm ramesh

Tag Archives: cm ramesh

ఇంటి దొంగల పని పడుతున్న బీజేపీ అధిష్టానం..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. మరోవైపు కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. అలా మోదీ రెండోసారి పీఎం అయ్యారో లేదో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కనకమేడల రవీంద్రకుమార్ అకస్మాత్తుగా బీజేపీలో చేరారు. అంతే కాదు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని పూర్తిగా బీజేపీలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు. …

Read More »

సీఎం రమేష్ ఇంట్లో విషాదం

భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.సీఎం రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్(51) కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రకాశ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న సోమవారం రాత్రి పావు తక్కువ ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నెలల క్రితమే ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు ధర్మరామ్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని …

Read More »

రాజధాని రచ్చపై సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్..!

ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత రచ్చ చేస్తున్నాడో..ఒకప్పటి బాబుగారికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా అంతే రచ్చ చేస్తున్నారు. అసలు సిసలైన ఏపీ బీజేపీ నేతల కంటే సుజనా చౌదరి అమరావతి నుంచి రాజధానిని కదిలిస్తే వూరుకునేది లేదంటూ సీఎం జగన్‌పై తొడగొడుతున్నారు. ఇదే సుజనా చౌదరి రాజధానిలో బినామీల పేరుతో 600 కు పైగా ఎకరాలు స్వాహా …

Read More »

ఈ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తిపోవడం ఖాయం..!

 కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఓ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తి పోవడం ఖాయం..సీఎం రమేష్ గుర్తున్నారుగా…ఒకప్పుడు బాబుగారికి అత్యంత ఆప్తుడు…ప్రధాన ఆర్థిక వనరు అయిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో చేరారులెండి.. ఏపీలో ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతో బెంబేలెత్తిన చంద్రబాబు మోదీకి మళ్లీ దగ్గర అయ్యేందుకు తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించాడని టాక్..ఆ విషయం …

Read More »

దుబాయ్‌లో సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్‌మెంట్‌లో ఏం జరుగుతోంది.అసలు కథ ఇదే..!

ఒకప్పడు చంద్రబాబుకు ప్రధాన ఆర్థిక వనరుగా వ్యవహరించిన సీఎం రమేష్ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సుజనాచౌదరితో కలిసి, బీజేపీలో చేరారు. మళ్లీ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబే..సీఎం రమేష్, సుజనాలతో పాటు ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించాడని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు మోదీని దింపేస్తా..అని రంకెలు వేసిన బాబుగారు మరోసారి యూటర్న్‌ తీసుకున్నారు. మళ్లీ బీజేపీ పంచన చేరేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అయితే …

Read More »

సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుకలో ఎలాంటి భోజనాలు పెట్టారో తెలుసా.?

బీజేపీ ఎంపీ ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ తన కొడుకు నిశ్చితార్థ వేడుకను దుబాయిలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్కి చెందిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సినిమా సెట్టింగులను తలపించే ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించిన డిజైనర్లు ఈ పెళ్లి వేడుకను దగ్గరుండి తీర్చి దిద్దారు. …

Read More »

వందల కోట్ల ఖర్చు, ప్రత్యేక విమనాలతో ఆడంబరంగా సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా పెద్దఎత్తున డబ్బు ఖర్చుపెట్టి అత్యంత ఆడంబరంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త తాళ్లూరి రాజకుమార్తె పూజతో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ ఈ నెల 23న నిశ్చితార్థం దుబాయిలో భారత కాలమాన ప్రకారం ఆదివారం దుబాయిలో చేశారు. అయితే ఈ నిశ్చితార్థం కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేశారట. సుమారుగా 100 మంది ఎంపీలు …

Read More »

సీఎం ర‌మేష్ కొడుకు నిశ్చితార్థం

సీఎం ర‌మేష్. కాంట్రాక్ట‌ర్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడి వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌స్థానంలో అనేక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లున్నాయి. టీడీపీ నుంచి బీజేపీ వ‌ర‌కూ సాగిన రాజ‌కీయ ప‌య‌నంలో అనేక కీల‌క మ‌లుపులున్నాయి. అయితే తాజాగా ఆయ‌న ఇంట్లో సాగుతున్న వివాహ నిశ్చితార్థ వేడుక‌ హాట్ టాపిక్ గా మారింది. సీఎం ర‌మేష్ త‌న‌యుడు రిత్విక్ నిశ్చితార్థ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా జరుగుతున్నట్లు సమచారం. దుబాయ్ లోని ర‌సాల్ ఖైమా కి చెందిన …

Read More »

కన్నా పోస్ట్ కు కన్నం వేసిన …సుజనా, సీఎం రమేష్

బీజేపీ లో చేరిన టీడీపీ మాజీ నేత, ఎమ్.పి సుజనా చౌదరి చక్రం తిప్పుతున్నట్లే ఉంది.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుపుకుని ఆయన రాజధానిలో పర్యటిస్తున్నారు. సుజనా చౌదరి రేపు రాజదాని గ్రామాలలో తిరుగుతారని, కన్నా కూడా పాల్గొంటారని టీడీపీ మీడియాలో విస్తారంగా వార్తలు వచ్చాయి.అయితే సహజంగానే ఈ టూర్ లో సుజనా కు ప్రాదాన్యం వస్తుంది .కన్నా లక్ష్మీనారాయణ తోడు పెళ్లికొడుకు మాదిరి ఉంటారా?సుజనా వెంట వెళ్లినట్లు …

Read More »

కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా బీజేపీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు…!

ప్రత్యర్థి పార్టీని బలహీనపర్చేందుకు కోవర్డ్ ఆపరేషన్లు చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు దేశంలో ఎక్కడా ఉండరు. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు తెలివిగా ఆ పార్టీలోకి తన కోవర్టులను పంపాడు. ప్రజా రాజ్యం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న పరకాల ప్రభాకర్ చంద్రబాబు పంపిన కోవర్ట్ అని..గతంలో ఆ పార్టీలో పనిచేసిన వారు చెబుతుంటారు. ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలను, జరుగుతున్న పరిణామాలను చంద్రబాబుకు చేరవేసిన పరకాల …

Read More »