Home / Tag Archives: cm ramesh (page 3)

Tag Archives: cm ramesh

సీఎం రమేష్‌ దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రా..ఎంపీగా పోటీ చేయి..సత్తా తెల్చుకో..టీడీపీ నేత

ఎంపీ సీఎం రమేష్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రొద్టుటూరులోని నెహ్రూ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ రమేష్‌ గుంపులను తయారు చేసుకుని వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీని వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. వైసీపీతో సంబంధాలను నెరుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిపారు. సీఎం …

Read More »

నాటు సారా అమ్ముతున్నా టీడీపీ ఎంపీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్ కు తెలుగు సక్కగా రాదు..ఇంగ్లీష్ రాదు. నాటు సారా అమ్ముకోని సామాన్యుల ప్రాణాలను తీస్తున్న వ్యక్తి సీఎం రమేష్ . అటువంటి వ్యక్తిని ఎంపీ చేసిన ఘనత టీడీపీ పార్టీది.. గత …

Read More »

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సంచాలనాత్మక నిర్ణయం…!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు,ఆ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించే సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. గతంలో రాష్ట్రంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఒక పదిరోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెల్సిందే.తాజాగా సీఎం రమేష్ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు . …

Read More »

ఏపీ రాష్ట్రమేర్పాటు హామీ వచ్చాక దీక్ష విరమించిన పొట్టి శ్రీరాములు -చంద్ర బాబు

ఏపీ రాష్ట్రంలో కడపలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిర్వహించిన ఆమరణ దీక్ష సందర్భంగా జరిగిన సభ లో ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ఏపీ ఆవిర్భావ చరిత్ర లో కూడా పొట్టి శ్రీరాములు గారు ఇదే మాదిరి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ఆంద్రప్రదేశ్ ఏర్పడిన తరువాతే,హామీ వచ్చిన తరువాతే …

Read More »

అన్న ఉక్కుప్యాక్టరీ వస్తే నీకు సగం..నాకు సగం…సి.ఎమ్. రమేష్ తో లోకేష్ సంప్రదింపులు

కడప ఉక్కు – రాయలసీమ హక్కు అంటూ కడప జిల్లా నినదించింది. కరువు సీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఒక్కటే దారని జిల్లా ప్రజానీకం ఆకాంక్షింది. నాయకుల కుట్రలకు బలైన రాయలసీమకు న్యాయం చేయాలంటూ యువత ఉద్యమ బాట పట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సిందేనని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. అయితే అధికారంలో టీడీపీ పార్టీ నేతలు కూడ దీక్షలు చేస్తుంటే ఎవరో …

Read More »

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌ రూ.5వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

టీడీపీ ఎంపీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ చేస్తున్న ఉక్కు దీక్ష‌లో చిత్త‌శుద్ధి ఉందా..? పార్ల‌మెంటు వేదిక‌గా నాలుగేళ్లు నోరుమెద‌ప‌ని ఆయ‌న ఇప్ప‌టికిప్పుడు దీక్ష‌కు కూర్చుకోవ‌డానికి కార‌ణ‌మేంటి..? అస‌లు ఆయ‌న స్టీల్ ఫ్యాక్ట‌రీ కోస‌మే దీక్ష‌కు పూనుకున్నారా..? రాజ‌కీయ ల‌బ్ది కోసం దొంగ దీక్ష చేప‌డుతున్నారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే..! టీడీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపికైన బ‌ఢా పారిశ్రామిక వేత్త సీఎం …

Read More »

బీపీ, షుగర్‌ ఉన్న సీఎం రమేష్‌ దీక్ష ఎలా చేస్తున్నారో తెలుసా..!

విభజన హామీల అమలుకై ప్రతిపక్ష నేతలు, వైసీపీ నేతలు పోరాటం ఉదృతం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ కోసం జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టారు. ఉక్కు మహా ధర్నాలు, బంద్‌లు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యలోనే గురువారం కూడా తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఓట్ల కోసమే జిల్లా …

Read More »

7 రోజులు దీక్ష చేసి 7 కిలోల బరువు పెరిగిన సీఎం రమేష్..వైద్య చరిత్రలోనే ఇది అద్భుతం అంటున్న డాక్టర్లు..!

‘అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు’ అలాంటిది దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడక్కుండానే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, కొప్పర్తిలో రెండో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని తలంచారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆ రెండు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటై ఉంటే జిల్లా అభివృద్ధిలో ఢిల్లీ, ముంబయి, కలకత్తాల సరసన ఉండేదని అంటున్నారు. అయితే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం ర‌మేష్ …

Read More »