Home / Tag Archives: CM YS Jagan (page 2)

Tag Archives: CM YS Jagan

Cm Ys Jagan : చంద్రబాబు కలియుగ రావణుడు : సీఎం జగన్

Cm Ys Jagan : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కలియుగ రావణుడు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాజకీయమంటే ఒక జవాబుదారీతనమని, మోసం చేసే చంద్రబాబుకి ప్రజలు గుడ్ బై చెప్పాలని కోరారు. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… …

Read More »

Minister Botsa Sathyanarayana : సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలి : మంత్రి బొత్స

Minister Botsa Sathyanarayana : రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహనం కోల్పోయి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సహనం కోల్పోయి …

Read More »

ఏపీ బడ్జెట్ (2020-21)హైలెట్స్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి …

Read More »

కరోనాపై ముఖ్యమంత్రి జగన్ తాజా రివ్యూ

1. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, పాజిటివ్‌ కేసుల సంఖ్యపై వివరాలు అందించిన అధికారులు. వారు కోలుకుంటున్న తీరును వివరించారు. 2. కరోనా సోకిన 80.9 శాతం మంది ఐసోలేషన్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. 13.8శాతం మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. వారిలో 4.7శాతం ఐసీయూలో చికిత్స పొందారు. వీరిని దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ వైద్యం కోసం విశాఖపట్నంలో విమ్స్, విజయవాడ, తిరుపతి, అనంతపురములలో ఆస్పత్రులు. దాదాపు 1300 బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. …

Read More »

ఈ జిల్లాకు ఫిబ్రవరి 3న సీఎం వైఎస్‌ జగన్‌ రాక

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల మూడో తేదీన విశాఖ నగరానికి వెళ్లనున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మూడో తేదీ ఉదయం 9 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి 9.20కి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గంలో విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.40 …

Read More »

మరో భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10వేల ఆర్ధిక సాయం అందిచేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ద్వారా ఐదేళ్ల పాటు ప్రతీ ఏడాది రూ10 వేల చోప్పున ఆర్ధికసాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్ధిక సాయంగా ఏడాదికి పది …

Read More »

ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో పర్వతంపై సీఎం జగన్‌ ఫొటో ప్రదర్శన

గుంటూరులోని చిల్డ్రన్‌ స్పేస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులైన కె.శంకరయ్య, శీలం ఈశ్వరయ్య టాంజానియా దేశంలో ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 17న హైదరాబాద్‌ నుంచి టాంజానియా బయలుదేరిన వారు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఘనత సాధించారని క్లబ్‌ కార్యదర్శి జి.శాంతమూర్తి శనివారం గుంటూరులో వెల్లడించారు. కిలిమంజారో పర్వతంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోను …

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైసీపీ …

Read More »

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 మన రాష్ట్ర చరిత్రనే మేలిమలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2020 గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరగనున్న న్యూ ఇయర్‌ వేడుకల్లో ఆయన రాత్రి 7.40 …

Read More »

మాజీ సీఎం చంద్రబాబుకు 22 సూటి ప్రశ్నలు ఒక్కదానికైనా సమాధానం చెప్పగలరా?

మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని.. ఏపీ ప్రభత్వం గ్రామ సచివాలయాలు ప్రారంభించింది. ఈ క్రమంలో చంద్రబాబు పాలనకు జగన్‌ పాలనకు మధ్య తేడాలు చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, శెట్టి ఫల్గుణ, శ్రీదేవి, ఎండీ అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు రాజకీయ ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. ఈప్రకటనలో ఆయనకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. 1) గ్రామ సచివాలయాల వ్యవస్ధను ఇవాళ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat