Home / Tag Archives: congress (page 218)

Tag Archives: congress

ఆదిలోనే రేవంత్ కు కాంగ్రెస్ లో అవమానం ..

ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే పదవి కట్టబెట్టే అవకాశాలు లేవా? అంటే అవుననే అంటున్నారు.రేవంత్ రెడ్డికి ఆ పదవిపై హామీ ఇవ్వలేదా? ఈక్వేషన్ తగ్గించాడు .కానీ రేవంత్ రెడ్డి చేరికను చాలామంది కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఉండటం, వచ్చీ రాగానే ఆయనకు పదవి ఇవ్వడం …

Read More »

తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు ..

త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోనున్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది.అందులో భాగంగా ఈనెల 20వతేదీన రాష్ట్రంలో వరంగల్‌లో జరిగే సభలో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు అని ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశారు . రాహుల్ పర్యటనలో భాగంగా ఆ రోజు సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. రాహుల్ వరంగల్ పర్యటనకు …

Read More »

పాత నోట్లపై మోదీ సర్కారు సంచలన నిర్ణయం ….

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు గతంలో అప్పటివరకు ఉన్న ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే .ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రంలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,సీపీఎం ,సీపీఐ ,ఎస్పీ ,బీఎస్పీ ,ఎస్పీ ,తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మోది సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి . అయితే …

Read More »

జగన్ తప్పు చేస్తున్నాడు -ఉండవల్లి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎంతగా అభిమానమో మన అందరికి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా ఉండవల్లి ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ నిత్యం బాబు సర్కారు అవినీతి ,అక్రమాలపై నిరంతరం ఆయన మీడియా ముందు ఎండగడుతూ వస్తు ఉన్నాడు . తాజాగా ఉండవల్లి కి జగన్ మీద …

Read More »

కేటీఆర్ ను బుక్ చేయబోయి అడ్డంగా దొరికిన రేవంత్ ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పంచాయితీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో నిన్న కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు  టీఆర్ఎస్ భవన్ లో  టీఆర్ఎస్ గూటికి చేరారు .ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో తెలంగాణ ముఖ్యంగా కోడంగల్ …

Read More »

టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మంత్రుల కుమారులు నటి ప్రత్యూషను మూడుసార్లు రేప్..

సినీ నటి ప్రత్యూషది ఆత్మహత్య కాదని హత్యేనని.. తన బిడ్డపై మూడుసార్లు అత్యాచారం జరిగిందని.. చివరికి చంపేయాలని నోట్లో విషం పోశారని ప్రత్యూష తల్లి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రత్యూషపై మూడుసార్లు అత్యాచారానికి పాల్పడిన వారిలో టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కుమారులు వున్నారని.. సిద్ధార్థ్ రెడ్డిపై మాత్రం కేసు నమోదైందని తెలిపారు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని సిద్ధార్థ్ మోసం చేశాడని.. అతనెలా ప్రత్యూషపై ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని …

Read More »

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వాఖ్యలు..!

తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వోరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త అటు ఏపీ ,ఇటు తెలంగాణ రాష్ట్రలల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించింది తానేనని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదని… అందుకే కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ను తానే కోరానని వీహెచ్ …

Read More »

రేవంత్ రెడ్డికి అసెంబ్లీ స్థానం ఖరారు చేసిన కాంగ్రెస్ ..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి .ఈ క్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చే నెల తొమ్మిదో తారీఖున కానీ లేదా డిసెంబర్ తొమ్మిదో తారీఖున కానీ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి . అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ పోటి చేసే అసెంబ్లీ …

Read More »

ఆ 25 మందితో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ …

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఇప్పటికే కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు ,రేవంత్ రెడ్డి అనుచవర్గం అంతా రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళుతున్నారు అని తెల్సి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీలోకి నిన్న మంత్రులు కేటీఆర్ ,ఈటల …

Read More »

రేవంత్ పార్టీ మార్పు వార్తలపై లోకేష్ క్లారీటీ …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఆ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వస్తోన్న వార్తలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు స్పందించారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat