తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్,బీజేపీ,వైఎస్సార్టీపీ,బీఎస్పీ పార్టీలకు చెందిన నేతలు అనుముల రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ,ఈటల రాజేందర్,వైఎస్ షర్మిల,ఆర్ఎస్పీ తమదైన శైలీలో విమర్షల వర్షం కురిపించిన సంగతి విదితమే. అఖరికి ఇటీవల తమ పార్టీ గుర్తింపును …
Read More »నామినేషన్ వేయక ముందే అడ్డంగా దొరికిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాటెస్ట్ టాపిక్ ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం అయితే రెండోది మునుగోడు ఉప ఎన్నికలు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి విదితమే. ఈ నెల ఏడో తారీఖు నుండి నామినేషన్లు స్వీకరణ.. వచ్చే నెల మూడో తారీఖున పోలింగ్.. ఆ తర్వాత అదే నెల ఆరో తారీఖున ఆరో …
Read More »విరాళాల సేకరణలో బీజేపీ మరో రికార్డు
గత ఏడాది పార్టీలకు అందిన విరాళాల విషయంలో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ప్రధానమైన 12 పార్టీలకు రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీ కే రూ.212 కోట్లు డొనేషన్లు అందాయి. మొత్తం విరాళాలలో ఇది 82 శాతం కావడం విశేషం. రెండో స్థానంలో రూ.27 కోట్లతో (10.45 %) జేడీయూ నిలిచింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ,ఏఐడీఎంకే, డీఎంకే, …
Read More »మరోక సారి వార్తల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య – నెటిజన్లు ఫిదా..?
ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత. ఎమ్మెల్యేగా గెలుపొందిన గెలవకపోయిన కానీ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలీలో పోరాడుతూ అందరి మన్నలను పొందుతూ ఉంటారు. తాజాగా అదే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ వార్తల్లోకెకారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . ఇంతకూ ఆయన ఎవరు అనే కదా మీ ఆలోచన. ఆయనే …
Read More »గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థి వ్యయ పరిమితి రూ.5లక్షలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చేయవచ్చునని, ఈ పరిమితిని మించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. పాలక మండలి గడువు ముగిసే ఫిబ్రవరి 10వ తేదీ లోగానే ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. ఈసీ కార్యాలయంలో గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు నగరం పరిధిలోకి వచ్చే జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. వార్డులవారీగా ఓటరు …
Read More »సీపీఐ సీనియర్ నేత మృతి
సీపీఐ సీనియర్ నాయకులు, ఆ పార్టీ కంట్రోల్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎం.నారాయణ (81) శనివారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన గోదావరిఖని సింగరేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎం.నారాయణ మృతి పట్ల సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ …
Read More »మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా పనిచేశారు. ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రూ.5ల భోజనం తింటున్నా మాజీ ఎమ్మెల్యే..!
ఒక్కసారి కాదు.. ఐదు సార్లు .. ఒకసారి తప్పించి మరోకసారి కాదు.. ఐదు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అది రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… అప్పటి ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుండి 1983,1985,1989,1999,2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుమ్మడి నర్సయ్య గురించే ఈ ఉపోద్ఘాతం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు పది తరాలు కూర్చుని తినేంతగా కోట్లు సంపాదించేవాళ్లున్న …
Read More »