Home / Tag Archives: delhi (page 20)

Tag Archives: delhi

మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అనవసర రాద్దంతం లేనిపోని

ఢిల్లీ వేదికగా హోదాకోసం దీక్షను ప్రారంభిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అక్కడ కూడా మొత్తం ప్రతీరోజూ చెప్పే ప్రసంగం చెప్పే అందరినీ విసిగించారు. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే ఈరోజు మనందరమూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. …

Read More »

దేశ రాజధానిలో ఉన్నది ఏపీ భవనా? లేదా టీడీపీ భవనా?

మన దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను చూస్తే ఎవరికైనా అది టీడీపీ భవనా అని అనుమానం వస్తుంది.ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేల ధర్మపోరాట దీక్షల పేరుతో కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు మన సీఎం.నేడు ఇక్కడ దీక్ష చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లు.. అత్యుత్సాహంతో ఏపీ భవన్‌ను మొత్తాన్ని టీడీపీ భవన్ గా మార్చేసారు. భవన్ అంతా పసుపు మయం చేసేసారు.అంతే కాక పసుపు టీషర్ట్‌ల పై చంద్రబాబు ఆర్మీ …

Read More »

చంద్రబాబు దీక్షలు ఎలా చేస్తున్నారో బట్టబయలు చేసిన మాజీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాలు పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.ఢిల్లీలో ధర్నాకోసం ఏకంగా 10కోట్లు కర్చు చేయడానికి సిద్దమయ్యారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చందాలు వేసుకుని ప్రత్యేక హోదాకోసం పోరాటాలు చేస్తుంటే బాబు మాత్రం దీక్షలు పేరుతో ప్రజల డబ్బును స్వాహా చేస్తున్నారని విమర్శించారు.ఈ నెల 11న ఢిల్లీలో చేస్తున్న దీక్ష కు ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా …

Read More »

కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో భేటి అయ్యి టీడీపీ అక్రమాలను సాక్ష్యాలతో సహా వివరించిన జగన్

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార టీడీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై జగన్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను ప్రస్తావించారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి …

Read More »

ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా వెళ్తాం..విజయసాయిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి రాష్ట్రానికి న్యాయం చేయండి అన్న నినాదంతో గురువారం బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున పార్లమెంట్‌ భవనం ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్య సభ సభ్యులు ధర్నా నిర్వహించారు. ప్రత్యేకహోదా,విభజనచట్టం హామీలు నెరవేర్చాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేయగా..హోదా ఇచ్చేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశమని చెప్పారు.చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాను లాంటివారు అందుకే ఏపీ ప్రజలను …

Read More »

ఢిల్లీ వేదికగా మరోసారి దొంగదీక్ష చేయనున్న చంద్రబాబు

ధర్మపోరాట దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి దీక్ష చేయబోతున్నారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం మోడీని నిలదీస్తారట.. మరో రెండునెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో ఈ నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబుకు హోదా ఇప్పుడు హోదా కావాలని ఢిల్లీ వేదికగా దీక్షకు దిగుతున్నారు. అయితే తన కొడుకు నారా లోకేశ్ కు మూడేళ్లు ముందుగానే మంత్రి పదవి ఇచ్చి, నోట్లరద్దును దృష్టిలో పెట్టుకుని హెరిటేజ్‌ విషయంలో జాగ్రత్త …

Read More »

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం…కేసీఆర్ మ‌రో సంచ‌ల‌నం

సంక్షేమం అభివృద్ధి అజెండాతో తెలంగాణ‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించి భార‌త‌దేశాన్ని అదే రీతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు గుణాత్మ‌క రాజ‌కీయాల‌కు శ్రీ‌కారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మై ఢిల్లీ రాజ‌కీయాల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు ముందుకు సాగుతున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని …

Read More »

మాట మార్చడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా…పృధ్విరాజ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సినీనటుడు పృధ్విరాజ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును …

Read More »

చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు

రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది.ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఢిల్లీ లోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ దీక్ష చేపట్టారు.ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌ …

Read More »

నేడు మోడీతో కేసీఆర్ భేటీ…అపాయింట్‌మెంట్ ఖ‌రారు

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసిఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి కలుస్తున్న కేసిఆర్, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో భాగంగా కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమైన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు …

Read More »