Breaking News
Home / Tag Archives: dhanush

Tag Archives: dhanush

భారీ పారితోషకం తీసుకుంటున్న ధనుష్

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ధనుష్ ఒకడు అని ఫిల్మ్ నగర్లో టాక్ . అయితే ప్రస్తుతం ధనుష్ నటించిన మూవీ తిరుచిత్రాంబళం. తెలుగులో తిరు పేరుతో ఈ నెల 18న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు ధనుష్ రూ.12 నుంచి రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్క జోడీగా …

Read More »

ధనుష్ “సార్” చిత్రానికి Break ..ఎందుకంటే..?

ఇటీవల తన భార్య ఐశర్య నుండి విడాకులు తీసుకుని వార్తల్లో ప్రధానంగా మారిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఇప్పటివరకు స్ట్రైట్ మూవీ చేయలేదన్న సంగతి మన అందరికి తెల్సిందే. ఇప్పటివరకు తమిళంలో తాను నటించిన చిత్రాలనే తెలుగులో డబ్బింగ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు అందించాడు ధనుష్. తమిళ సినిమాలే అయిన కానీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ధనుష్. అయితే చానా ఏండ్ల …

Read More »

విడిపోయిన ధనుష్ దంపతులు

సూపర్ స్టార్,ప్రముఖ నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య,తమిళ స్టార్ హీరో ధనుష్ దంపతులు తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియాలో లేఖలు విడుదల చేశారు. గత 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యాభర్తలుగా కలసి ఉన్న తాము ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నట్లు ఐశ్వర్య పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. వారు విడిపోవడానికి గల కారణాలు తెలియలేదు.

Read More »

హీరోయిన్ కే I LOVE YOU చెప్పిన అభిమాని.రిప్లై ఏంటో తెలుసా..?

ఓ అభిమాని కామెంట్‌కు హీరోయిన్ మాళవిక స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ హీరో ధనుష్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇటీవలె హైదరాబాద్‌లో పూర్తయింది. ఆ విషయాన్ని మాళవిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. `ధనుష్‌తో క‌లిసి న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మీ …

Read More »

చిరు సినిమా టైటిల్ లో ధనుష్

మెగాస్టార్ చిరంజీవి నటించి.. తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఒక సినిమాకు చెందిన ఒక టైటిల్ ను తమిళ హీరో ధనుష్ తీసుకోనున్నాడు. ఇప్పటికే ఖైదీ ,దొంగ టైటిళ్లతో తమిళ హీరో కార్తీ రెండు హిట్లను కొట్టాడు. తాజాగా ధనుష్ ఇదే ఫార్ములాను ఫాలో కానున్నాడు. ఇందులో భాగంగా 1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం అనే మూవీ పేరును ధనుష్ తాజా తమిళ మూవీ పటాస్ ను తెలుగులో …

Read More »

కేరళ వరద బాధితులకు ఏ హీరో ఎంత ఇచ్చారంటే..!

దాదాపు వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ,వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేరళ వరద బాధితులకు దేశమంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో సినీ రాజకీయ ప్రముఖుల అందరూ తమకు తోచినంతా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ క్రమంలో …

Read More »

హీరో ధ‌నుష్‌కు తీవ్ర గాయాలు..!

2015లో ధ‌నుష్ హీరోగా రూపొందిన మారీ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కూడా ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. స‌న్నివేశంలో భాగంగా భారీ యాక్ష‌న్ స‌న్నివేశంలో పాల్గొంటుండగా ధ‌నుష్‌కు తీవ్ర గాయాల‌య్యాయ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ధ‌నుష్ కుడికాలు, ఎడ‌మ చేతికి బ‌ల‌మైన గాయాలు అయిన‌ట్టు వారు తెలిపారు. శ‌రీరానికి తీవ్ర గాయాలైన‌ప్ప‌టికీ ధ‌నుష్ వాటినేమీ లెక్క చేయ‌క షూటింగ్‌ను పూర్తి …

Read More »

కుండ బద్ధలు కొట్టిన దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ..!

బాలీవుడ్ దివంగత నటి ,తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కుండ బద్దలు కొట్టింది .ఒక ప్రముఖ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మడు తనకు ఎవరంటే ఇష్టమో ..ఎందుకో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది . త్వరలో విడుదల కానున్న ధఢక్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రముఖ జాతీయ మీడియాలో బాలీవుడ్ స్టార్ మేకర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat