Home / Tag Archives: died (page 8)

Tag Archives: died

అనంతపురం జిల్లాలో దారుణం..ఈ వార్త చదువుతుంటే..మీ కళ్లలో నీళ్లు గ్యారంటీ

అనంతపురం జిల్లాలో శనివారం ఇంకుడుగుంతలో పడి ముగ్గురు, చెక్‌డ్యాంలో మునిగి ఒకరు మృతి చెందారు. రాప్తాడు మండలం చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని పాలబావి గ్రామంలో ఇంకుడుగుంతలో పడి మమత (20), చేతన్‌వర్మ(14), వర్షిత్(7) మృతి చెందారు. పాలబావి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, పార్వతీ దంపతులకు మమత, పృథ్వీరాజ్ ఇద్దరు సంతానం. లక్ష్మీనారాయణ గ్రామంలో పండ్ల తోటలు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. అలాగే శ్రీరాములు హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ కాగా …

Read More »

విషాద ఘటన…జలపాతంలో జారిపడిన ఏనుగులు మృత్యువాత..!

థాయిలాండ్ లోని ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక జాతీయ పార్కులోని గల జలపాతంలో ఆరు ఏనుగులు జారిపడి మృత్యువాతపడ్డాయి.ఈ దారుణం శనివారం నాడు చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రెండు ఏనుగులు కాపాడినప్పటికి మిగతావి అప్పటికే ప్రాణాలు కోల్పోయాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమీపంలో ఈ సంఘటన జరగగా..జలపాతంలో చిక్కుకున్న వాటి ఆర్తనాదాలు విన్న అధికారులు వెంటనే సహాయక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Read More »

ఆ విద్యార్ధి మరణం మీ పాలిట శాపమే…తల్లితండ్రులు ఇకనైనా మేలుకోవాలి !

ప్రస్తుత రోజుల్లో విద్యార్ధులు చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరికి తెలిసిందే. ఎంత ఎక్కువ చదివితే అంతా జ్ఞానం వస్తుందని పోటాపోటీగా చదువుతున్నారు. ఇందులో అమ్మాయిలు అయితే అబ్బాయిలు కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పాలి. ర్యాంకులు పరంగా, ఉద్యోగాల పరంగా ఈరోజుల్లో అమ్మాయిలే ముందంజులో ఉన్నారు. ఇలా అమ్మాయిలకు తల్లితండ్రులు ఎంత ప్రోత్సాహం ఇస్తే అంత ఎత్తుకు ఎదుగుతారు. కాని మరోపక్క ఆడపిల్లకు చదువెందుకు అనే మూర్కపు …

Read More »

బ్రేకింగ్…మావోయిస్టులు కలకలం..పోలీసులు దుర్మరణం!

జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో శుక్రవారం మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో సెక్యూరిటీ ఆఫీసర్స్ మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.నిషేధిత సిపిఐ (మావోయిస్టు) గ్రూపు సభ్యులు బుండు, నామ్కుమ్ మధ్య దస్సాం జలపాతం సమీపంలో గుమిగూడారనే సమాచారం రావడంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని అదనపు పోలీసు జనరల్ మురారీ లాల్ మీనా పిటిఐకి తెలిపారు.”మావోయిస్టులు భద్రతా దళాలపై …

Read More »

రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి దుర్మరణం..సీఎం జగన్‌ నివాళి…!

మాజీ మంత్రి, డీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రజల మనిషిగా పేరుగాంచిన బలిరెడ్డి సత్యారావు (83)ఇక లేరు. నిన్న సాయంత్రం వాకింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బలిరెడ్డి స్థానిక మైక్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఇవాళ ఉదయం మహారాణి పేటలో బలిరెడ్డి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి, అంజలి ఘటించి, కుటుంబసభ్యులను పరామార్శించారు. ఈ సందర్భంగా బలివాడ …

Read More »

ప్రముఖ కమేడియన్ వేణుమాధవ్ మృతి…ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంతాపం…!

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇవాళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన వేణుమాధవ్ మరణంపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. తాజాగా వేణుమాధవ్ మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడని..మంచి గుర్తింపు పొందిన నటుడిగా ఆయన …

Read More »

కమెడియన్ వేణు మాధవ్ మృతి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ కమెడియన్ నటుడు వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ నెల ఆరో తారీఖున సికింద్రబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విధితమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిన్న మంగళవారం నుంచి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై వైద్యం అందించిన ఫలితం లేదు. ఆరోగ్యం …

Read More »

అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌‌ కింద ప్రమాదం..యువతి మృతి..!

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కింద జరిగిన ప్రమాదంలో ఓ యువతి మరణించింది. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసిన సమయంలో పై నుంచి పెచ్చులు ఊడి..ఆ సమయంలో అక్కడే ఉన్న మౌనిక అనే యువతిపై పడ్డాయి. శకలాలు పడడంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ ప్రమాదంపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో, అత్యంత పకడ్బందీగా …

Read More »

కోడెలను చంపేసారా..?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. అనంతరం కొంత సమయానికి అది గుండెపోటు గా తేలింది. ఈ క్రమంలో కోడెల చేసిన కొన్ని విషయాలు వివాదాన్ని రేపుతున్నాయి. కోడెల కొడుకు ఇంట్లోనే గొడవ పడ్డారనే వార్తలు కూడా వస్తున్నాయి.దీంతో కోడెల డెత్ మిస్టరీగా మారుతుంది. కోడెల చనిపోయిన తరువాత శవాన్ని గంట పాటు ఇంట్లోనే పెట్టుకొని …

Read More »

ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలాని కన్నుమూత..!

ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్రమంత్రి రామ్ జఠ్మలాని కన్నుమూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలోనే కన్నుమూసారు. ఆయన గతంలో కేంద్రమంత్రిగా, బార్ కౌన్సిల్ చైర్మన్ గా చేసారు. ఎన్నో కీలక కేసులు ఆయన హ్యాండిల్ చేసారు. అప్పట్లో జైట్లీ, కేజ్రీవాల్ కేసులో ఈయన కేజ్రీవాల్ తరపున వాదించారు. వాజ్పేయీ సమయంలో కేంద్రమంత్రిగా పనిచేసారు. ఈయన సెప్టెంబర్ 14, 1923 లో జన్మించారు. జఠ్మలాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat