Home / Tag Archives: doctor (page 5)

Tag Archives: doctor

మలేరియా వ్యాక్సిన్‌కు WHO ఆమోదం

పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించిన మలేరియాను నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విశేషంగా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్‌ (ఆర్టీఎస్‌, ఎస్‌/ఏఎస్‌01) కు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను మలేరియా ఎక్కువగా ప్రభావితమైన ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇది సక్సెస్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టనున్నది. తద్వారా ఈ టీకా …

Read More »

క్యాన్సర్‌ రాకుండాలంటే ఉండాలంటే..?

ప్రపంచానికి సవాల్‌ విసురుతున్న క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స, మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల కొందరి ప్రాణాలైనా కాపాడుతున్నా.. మరణాలు మాత్రం ఆగడం లేదు. అయితే క్యాన్సర్‌ రోగుల్లో ధైర్యం నూరిపోసి మానసికోల్లాసం కలిగిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందంటున్నారు వైద్యనిపుణులు. క్యాన్సర్‌ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిలో మానసిక బలాన్ని నింపేందుకు ఏటా సెప్టెంబరు 22న ఏటా వరల్డ్‌ రోజ్‌ డే (క్యాన్సర్‌ బాధితుల సాంత్వన …

Read More »

పేద‌రికం, ఊబ‌కాయంతో అధిక ర‌క్త‌పోటు ముప్పు ఉంటుందా..?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా 130 కోట్ల మంది అధిక ర‌క్త‌పోటు బారిన‌ప‌డుతున్నార‌ని వీరు స‌కాలంలో వ్యాధిని గుర్తించ‌లేక‌పోవ‌డంతో గుండె జ‌బ్బులు, స్ట్రోక్‌, కిడ్నీ వ్యాధుల‌కు గురవుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. జీవ‌న శైలి వ్యాధి అయిన బీపీని సుల‌భంగా గుర్తించే వెసులుబాటుతో పాటు త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన మందుల‌తో అదుపులో ఉంచుకునే వీలున్నా రోగుల్లో సగం మంది త‌మ‌కు బీపీ ఉంద‌నే విష‌యం తెలియ‌డం లేద‌ని దీంతో తీవ్ర అనారోగ్యాలు …

Read More »

బీటు రూటు తో లాభాలు ఎన్నో..?

బీటు రూటు తో బోలెడన్ని లాభాలు రక్తహీనతను నివారిస్తుంది తక్షణ శక్తి లభిస్తుంది కొవ్వు కరుగుతుంది రోజంతా చురుగ్గా ఉంచుతుంది కాలేయాన్ని శుభ్రం చేస్తుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది ఎముకలను దృఢంగా చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది

Read More »

ఆహారం నమలకుండా తింటే ఏంటి నష్టం..?

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి టైం కూడా ఉండడం లేదు. చాలా మంది అయితే బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు. ఒకవేళ తినాల్సి వస్తే ఏదో హడావిడిగా ఆహారం నమలకుండా మింగేస్తుంటారు. దీని వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం మరింత సమర్థవంతంగా గ్రహిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ సాఫీగా జరగడంతో పాటు అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు కూడా …

Read More »

నాలుగు నీటి సూత్రాలు మీకోసం

గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగటం మంచిది. మరీ చల్లగా ఉండే నీరు ఒంట్లోంచి ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. రోజును నీటితో ఆరంభించటం మంచిది. ఉదయం ఓ గ్లాసు నీరు తాగితే ఉత్సాహం వస్తుంది. భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగకూడదు. దీని వల్ల జీర్ణరసాలు పల్చగా అయి జీర్ణక్రియ మందగిస్తుంది. టీ, కాఫీలు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. వీటిని తీసుకునేటప్పుడు కాస్త నీళ్లు తాగాలి.

Read More »

రోగ నిరోధకశక్తి పెరగాలంటే?

విటమిన్-సి ఎక్కువగా ఉండే ద్రాక్ష, నారింజ పండ్లు, నిమ్మకాయలు, కివీ, క్యాప్సికం ఆహారాలను తీసుకోవాలి.  అల్లం, వెల్లుల్లిని నిత్యం పచ్చిగా తినాలి. పాలకూర, పెరుగును రోజూ తీసుకోవాలి. ఆ విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉండే లెమన్,బత్తాయి, బాదంపప్పు తినాలి. ఆ పసుపు, గ్రీన్ టీ, బొప్పాయి, చికెన్ సూప్, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటివాటిని తరచుగా తీసుకోవాలి.

Read More »

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా?

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …

Read More »

షుగర్ అదుపులో ఉండాలంటే

షుగర్ అదుపులో ఉండాలంటే ఏమి ఏమి చేయాలో తెలుసా..?… * రోజూ కాసేపు వాకింగ్ చేయాలి * ఎక్కువ నీళ్లు తాగాలి * కాకరకాయ ముక్కలను నీటిలో మరిగించి తాగాలి * తులసి ఆకులను తినాలి * రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి * ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి * కాఫీ, టీకి బదులు గ్రీన్ టీ తాగాలి * మొలకెత్తిన గింజలను తినాలి

Read More »

క్యారెట్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

క్యారెట్ తో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కంటిచూపు మెరుగవుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.  జుట్టు పొడిబారదు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది.

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar