Home / LIFE STYLE / భోజనం తర్వాత తమలపాకులు తింటే

భోజనం తర్వాత తమలపాకులు తింటే

భోజనం తర్వాత తమలపాకులు తింటే.. అనేక ప్రయోజనాలు ఉంటాయి.

*తమలపాకు రసాన్ని గొంతుపై రుద్దితే మంట, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.

*గాయాలపై తమలపాకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి.

*కొబ్బరినూనెలో తమలపాకు రసం కలిపి రాస్తే.. వెన్నునొప్పి తగ్గుతుంది.

*తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది.

* అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది.

* ఉతమలపాకులతో తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.