Home / LIFE STYLE / మీరు Water ఎక్కువగా తాగుతున్నారా..?

మీరు Water ఎక్కువగా తాగుతున్నారా..?

మన శరీరం బాగా పని చేయాలంటే సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. ఇలా అని.. చాలామంది రోజులో చాలా ఎక్కువ నీరు తాగేస్తుంటారు. అది కరెక్ట్ కాదట. నీరు మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక హైడ్రేషన్కు దారి తీస్తుంది.

మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తే.. అలసిపోయే ప్రమాదం ఉంటుంది. చేతులు, పాదాలు, పెదాల్లో వాపు.. ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే దుష్పభావాల్లో ఒకటి. నీరు ఎక్కువైతే రక్తంలో సోడియం లెవల్స్ పడిపోయే ఛాన్సుంది.