Home / Tag Archives: ex prime minister

Tag Archives: ex prime minister

కరోనా నుండి కోలుకున్న మాజీ ప్రధాని

ఇటీవల కరోనా మహమ్మారి భారీన పడిన మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ కోలుకున్నారు.ఇటీవల ఆసుపత్రిలో చేరిన కరోనా మహమ్మారికి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి మన్మోహాన్ సింగ్ డిశ్చార్జ్ అయ్యారు.కరోనా సోకడంతో ఆయన ఈ నెల పంతొమ్మిది తారీఖున ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి విదితమే. ప్రస్తుతం మన్మోహాన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది..

Read More »

రెండు కండ్లు ఒకే చూపు – తెలంగాణ ముద్దుబిడ్డలు పీవీ, కేసీఆర్‌

తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టిస్తే మరొకరు ఉద్యమ నాయకుడిగా విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు. రాజకీయ నేపథ్యాలు, నిర్వహించిన పదవులు వేరైనా ఇరువురి ఆలోచనల్లో, కార్యాచరణలో సారూప్యం ఉన్నది. ఇరువురి ఆకాంక్ష పేదల కన్నీరు తుడవడమే. వివిధ సందర్భాలలో ప్రధానిగా పీవీ ప్రసంగాలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఆచరణ గమనిస్తే, భావసారూప్యం ఎంతగా ఉందో తెలిసిపోతుంది. పీవీ ప్రధాని పదవి చేపట్టే …

Read More »

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మాజీ ప్రధాని

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయన సతీమణి గుర్ శరణ్ కౌర్ తో కలిసి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వ్యాక్సినేషన్లో పాల్గొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాక్సిన్ వేయించుకున్న 88 ఏళ్ల మన్మోహన్.. అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీలోని ఫోర్టిస్ అనే ఆస్పత్రిలో టీకా తొలి డోసు వేయించుకున్నారు

Read More »

పీవీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత నివాళి

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞాన‌భూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళుల‌ర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె శ్రీవాణి, కుమారుడు పీవీ ప్ర‌భాక‌ర్ రావు ఉన్నారు. పీవీ జ్ఞాన‌భూమి వ‌ద్ద నివాళుల‌ర్పించిన వారిలో మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశ‌వ‌రావు, హోంమంత్రి మ‌హ‌ముద్ అలీతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. పీవీ …

Read More »

పీవీ దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంత‌ర‌ సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పీవీ ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ మాజీ ప్ర‌ధాని …

Read More »

24 ఏండ్ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు మాజీ ప్ర‌ధాని దేవే గౌడ

మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవే గౌడ 24 ఏండ్ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌లోకి ప్ర‌వేశించారు. కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుతో రాజ్య‌స‌భ్యుడిగా గెలుపొందిన ఆయ‌న ఈరోజు ప్ర‌మాణ స్వీకారం చేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన న‌లుగురు స‌భ్యుల ప‌ద‌వీకాలం జూన్ 25తో ముగిసింది. దీంతో జూన్ 12న జ‌రిగిన దైవార్షిక ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపొందారు. మొత్తం 61 మంది స‌భ్యులు కొత్త‌గా ఎన్నిక‌వ‌గా, అందులో 45 మంది జూలై 22న ప్ర‌మాణ …

Read More »

ప్రధానికి ఎస్పీజీ భద్రత తగ్గింపు..కారణం ఇదేనా

ప్రధానికి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) కమాండోల భద్రత తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు. రానున్న రోజుల్లో.. ఎస్పీజీలో ఉన్న 4వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కేంద్ర కేబినెట్‌ సచివాలయ …

Read More »

ఆర్థిక సంస్కరణలు తప్పా పీవీ ఇంకా ఏమి చేశారంటే..?

దక్షిణ భారత దేశం నుండి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు గారు దేశానికి ఏం చేశారు? ఆర్థిక సంస్కరణలు రూపొందించి అమలు చేసారు ఇంతేనా అనుకునే వాళ్ళ కోసం రాస్తున్న ఈ ఆర్టికల్. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి విధానాన్ని అనుసరించాలని నెహ్రు లాంటి పెద్దలు ఆలోచన చేసి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించాలని వ్యూహం రచించారు.. ఇక్కడ మిశ్రమ …

Read More »

పీవీ మంచితనానికి ఇదే నిదర్శనం..

ఒక ఎనిమిది సంవత్సరాల కుర్రాడు జట్కా బండిలో పక్క ఊరికి వెళుతున్నాడు.భూసామి కుటుంబస్తుడయినందువల్ల జట్కా బండివెంట ఇద్దరి పనివాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. కొంతదూరం వెళ్ళిన తరువాత ఆ పిల్లవాడు బండిఆపి వాళ్ళను ఎక్కమన్నాడు. అయితేవారు భయపడి మేము అలా ఎక్కకూడదని,మీ నాన్నకు తెలిస్తే చంపేస్తాడని చెప్పేరు. అయినా ఆ బాలుడు ఎక్కాలసిందే అని పట్టుపట్టాడు. వారు వినలేదు. అయితే నేనూ కూడా మీతోనే నడిసివస్తానని బండిదిగి వారితో నడవసాగేడు. ఆ అబ్బాయి …

Read More »

చైనాకు మాజీ ప్రధాని అటల్ బీహరీ వాజ్ పేయ్ గుణపాఠం

చైనా కుటిల బుద్ధి గురించి ప్రపంచానికి తెలియనిది కాదు. విస్తరణ కాంక్షతో తన పొరుగు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలకు దిగుతుంటుంది. ముఖ్యంగా భారత్‌పై పైచేయి సాధించాలని చూసిన ప్రతిసారి ఎదురుదెబ్బలు తింటూనే ఉంటుంది. అలాంటి దేశానికి 1965లోనే భారత యువ ఎంపీ ఒకరు తన రాజకీయ తెలివితేటలతో చక్కటి గుణపాఠం నేర్పారు. ఆయన ఎవరో కాదు..భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ. 1962 యుద్ధం తర్వాత ఇరు దేశాల …

Read More »