Home / Tag Archives: ex prime minister (page 2)

Tag Archives: ex prime minister

రాజ్యసభ బరిలో మాజీ ప్రధాని దేవెగౌడ

మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత హెచ్‌.డి.దేవెగౌడ జూన్‌ 19న జరగున్న రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి నేడు తెలిపారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖ జాతీయ నాయకుల కోరిక మేరకు ఆయన పోటీకి అంగీకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 34 మంది జేడీఎస్‌ …

Read More »

ప్రధాని మోదీ హత్యకు కుట్ర..!

ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన మాదిరిగానే హత్య చేయడానికి కుట్ర జరిగిందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త సారాంశం మీకోసం” ఎల్గార్‌ పరిషత్‌ కేసులో 9 మంది హక్కుల నేతలు సహా 19 మందిపై ప్రాసిక్యూషన్‌ అభియోగాలను కోర్టుకు సమర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, దానితో మావోయిస్టు …

Read More »

ప్రధాని నరేంద్రమోదీ జగన్ భుజం తట్టి ఏం చెప్పాడో తెలుసా..?

దేశ రాజధాని ఢీల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్న జగన్‌.. నేరుగా లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్‌ ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి …

Read More »

మంత్రి కేటీఆర్‌తో సంజయ్‌బారు చమత్కారం..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సలహాదారు సంజయ్‌బారు చమత్కారం చేశారు. మంత్రి కేటీఆర్‌కు సీనియర్‌ సిటిజన్‌ ఫ్యాన్స్‌ పెరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌శంస‌తో కూడిన చ‌మ‌త్కారం చేశారు.వివరాల్లోకి వెళితే…ఓ సీనియర్‌ సిటిజన్‌ రోడడు పక్కన ఇబ్బందులు పడుతుంటే…మంత్రి కేటీఆర్‌ ఆయనకు ప్రభుత్వ అధికారుల సహాయంతో నీడ కల్పించారు. ఈ అంశం ఓ పత్రికలో కథనంలో రూపంలో రాగా…ఆ పెద్దాయనకు …

Read More »

అటల్ బీహారి వాజ్ పేయి సంతాప సభలో బీజేపీ మంత్రులు ఇకఇకలు.. పకపకలు..!

భారత మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి అంత్యక్రియల సమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కనే మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ , ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఉండగా కాలు మీద కాలేసుకోని మరి కూర్చొని పలు వివాదాలకు గురైన సంఘటన …

Read More »

అటల్ జీ మరణం గురించి వ్యక్తిగత కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!

మాజీ ప్రధానమంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి మొన్న గురువారం సాయంత్రం మృతి చెందిన సంగతి విదితమే. భారత ఆర్థిక వ్యవస్థను,రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకరైన అటల్ మృతిని తట్టుకోలేక యావత్తు భారతవాని విషాదవదనంలో మునిగిపోయింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలోని యమునా నది తీరంలో స్మృతి స్థలి వద్ద అటల్ అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో …

Read More »

వాజ్ పేయి అంత్యక్రియల్లో అమిత్ షా కాలు మీద కాలేసుకోని దర్జాగా..!

ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …

Read More »

వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..!

మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి వివాహాం చేసుకోలేదని విషయం అందరికీ తెల్సిందే. అయితే వాజ్ పేయి ఎందుకు వివాహాం చేసుకోలేదో ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఇదే విషయం గురించి అడిగితే వాజ్ పేయి ఏమన్నారో తెలుసా.. అసలు విషయానికి వస్తే 2002లో ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు పెళ్ళి చేసుకునే సమయం లేదు. బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్నాను అని ఆయన చమత్కరించారు.అయితే తాను కవితా …

Read More »

దేశం ఒక గొప్ప రాజ నీతిజ్ఞుడిని, గొప్ప నేతను కోల్పోయింది..!

భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. వాజ్‌పేయి మరణం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో విషాదం నింపింది. వాజపేయి ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు. వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు, వాజపేయి కలిసి పనిచేసాం. ఆయన ప్రధానమంత్రిగా …

Read More »

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సన్నిహితుడు ,కాంగ్రెస్ మాజీ ఎంపీ మృతి..

అఖండ భారతాన్ని ప్రధానిగా ఏలిన తెలంగాణ ముద్దు బిడ్డ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ ,ఎమ్మెల్సీగా ,డీసీసీబీ చైర్మన్ గా పని చేసిన కమ్ముల బాలసుబ్బారావు ఏపీలో ఏలూరులోని తన స్వగృహాంలో ఈ రోజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు ఎనబై మూడేళ్ళు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ హాయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని …

Read More »