Home / Tag Archives: film industry

Tag Archives: film industry

దానికి కూడా సిద్ధమంటున్న లావణ్య త్రిపాఠి

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఉత్త‌రాది భామ లావ‌ణ్య‌త్రిపాఠి. ఈ  చిత్రం త‌ర్వాత ప‌లు ప్రాజెక్టుల్లో న‌టించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా సందీప్‌కిషన్ తో క‌లిసి ఏ1 ఎక్స్ ప్రెస్ లో త‌ళుక్కున మెరిసింది. లావ‌ణ్య ఈ సారి యాక్టింగ్ లో త‌న‌ హ‌ద్దులు చెరిపేసుకుని లిప్ టాక్ స‌న్నివేశాల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా..? అంటూ  ఏ1 ఎక్స్ …

Read More »

మెగా ఫ్యామిలీలోకి అవికా గోర్

మెగా ఫ్యామిలీలోని హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్. కల్యాణ్ దేవ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపికవగా. ప్రస్తుతం షూటింగ్ లో సైతం పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కిడికి పోతావు చిన్నవాడా’ వంటి హిట్లు అందుకున్నాక కొన్నాళ్లు తెలుగు తెరకు దూరమైన యువ నటి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీధర్ సీపాన ఈ మూవీకి …

Read More »

సినిమా ఇండస్ట్రీను షేక్ చేస్తున్నస్టార్ హీరో కుమార్తె హాట్ హాట్ ఫోటోలు

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ వైవిధ్య చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కుమార్తె ఐరా ఖాన్ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోందని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్ లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఐరా ఖాన్ హాట్ పోటోషూట్ …

Read More »

ఇప్పటివరకూ సినిమాల్లోనే ఉండే క్యాస్టింగ్ కౌచ్ ని రాజకీయాల్లోకి తెచ్చిన జనసేన.. వీరమహిళ ఆందోళన

టాలీవుడ్ ఫిలిం చాంబర్‌ వద్ద గతంలో శ్రీరెడ్డి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అలాగే మరో యువతి, జూ.ఆర్టిస్ట్, జనసేన వీర మహిళ కూడా ఫిలిం చాంబర్‌ వద్ద నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసింది ఆమె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టును పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. …

Read More »

భీమవరం, గాజువాక, నరసాపురంలో ప్రచారం చేసాను.. యువతి ఆందోళన, బన్నీవాసు, అల్లు అరవింద్ బయటకు రావాలి

జనసేన పార్టీపై జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత సంచలన ఆరోపణ చేశారు. జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తే సినిమాల్లో అవకాశాలిప్పిస్తామని చెప్పి, మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారంతా ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు సినీ పెద్దల తీరుకు నిరసనగా ఆమె హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో గొలుసులతో తనను తాను నిర్బంధించుకున్నారు. బుధవారం రాత్రంతా ఫిల్మ్ ఛాంబర్ లోనే …

Read More »