ఆచార్య’ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లో మెగాస్టార్ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వేదాళం రీమేక్ విషయానికొస్తే.. బ్రదర్, సిస్టర్ …
Read More »డ్రగ్స్ కేసులో సంచలనం
శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో …
Read More »హారిక ఓవర్ యాక్షన్
బిగ్ హౌస్‌లో జరుగుతున్న అల్లర చివ్వర యవ్వారాలకు బిగ్‌బాస్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. కంటెస్టెంట్లతో ఫిజికల్ టాస్క్ ఆడించాడు. తొలిసారి టాస్క్ ఇచ్చాడు కాబట్టి, అందరూ తమ శక్తి మేర కష్టపడ్డారు. ఆ తర్వాత బిగ్‌బాస్ దివికి ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. టాస్క్‌లో భాగంగా దివి వైద్య తానేం అనుకుంటుందో ఉన్నదున్నట్టుగా అందరి మొహం మీదే చెప్పింది. అయితే ఆమె చెప్పినదాన్ని కొందరు అంగీకరించకపోయినప్పటికీ ఎలాంటి వాదులాట జరగకపోవడం విశేషం. నేటి …
Read More »నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి స్పష్టం చేశారు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన కళ్ల ముందే చంపాలని చూశాడని అతడు తెలిపాడు. పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి …
Read More »సూర్యకు జోడిగా ఆండ్రియా
‘ఆకాశమే నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’) విడుదల కోసం వేచి చూస్తున్నారు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలు కమిట్ అయ్యారు. హరి దర్శకత్వంలో ఓ సినిమా. వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు సూర్య. వెట్రిమారన్‌తో చేయబోతున్నది సూర్య కెరీర్‌లో 40వ సినిమా. కలైపులి యస్ థాను నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాడివాసల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తారట. …
Read More »నాకు ఆ “ఆశ”ఎక్కువే
దక్షిణాది అందం శ్రుతిహాసన్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ఈ మధ్య ఆమె అక్కడ సినిమాలేవీ చేయడం లేదు. దాంతో ఆమెకు అవకాశాలు లేవు అనుకున్నారట. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆమె చెవిని పడింది. ‘‘నేను దక్షిణాది నుంచే వచ్చాను. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీలోనూ నటించాను. శ్రుతి దక్షిణాదికే పరిమితమైంది. హిందీపై ఆమెకు ఆసక్తి లేదని కొందరన్నారట. నేను అన్ని భాషల …
Read More »అనుష్క సరికొత్త రికార్డు
సౌత్ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే హీరోయిన్‌లలో బొమ్మాళీ అనుష్క ఒకరు. సినిమాలలో ఎలా కనిపించినా.. పబ్లిక్‌లో మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె సినిమాలు స్పీడ్ స్పీడ్‌గా చేయకపోయినా.. ఏదో ఒక రూపంలో అనుష్క ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉండేది చాలా తక్కువే. అయినప్పటికీ సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో అనుష్క ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. …
Read More »సరికొత్తగా ప్రియమణి
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాలా దగ్గర అసోసియేట్‌గా చేసిన వివేక్ కె. దర్శకత్వం వహించనున్నారు. ‘శ్రీమన్నారాయణ, మిరపకాయ్, పైసా’ వంటి సినిమాలను హిందీలో డబ్ చేసిన ఫిల్మీ నాటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గాయత్రీ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా …
Read More »బిగ్ బాస్-4 షోలో కత్తిలాంటి అమ్మాయి దివి
తెలుగు ప్రముఖ ఎంటర్ ట్రైన్మెంట్ ఛానెల్ మా టీవీలో టాలీవుడ్ ప్రముఖ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు బిగ్ బాస్ -4 సీజన్ ఎంతో హట్టహాసంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ షోలో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండకి చెందిన ప్రముఖ మోడలిస్ట్..నటి అయిన దివి వాదిత్య కూడా పద్నాలుగో కంటెస్టుగా బరిలోకి దిగింది. అయితే బిగ్ బాస్ -4 షోలో అందరికంటే …
Read More »నూతన్ నాయుడు అరెస్టు
దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడిని పోలీసులు ఉడిపి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పైరవీలు చేసిన విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టనున్నారు. కాగా శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటన జరగడానికి ముందు తర్వాత కూడా అతను నెట్ కాల్‌తో భార్య …
Read More »