వరుస విజయాలతో దూసుకుపోతున్న యువదర్శకుడు అనీల్ రావిపూడి.. తాజాగా అనీల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు,అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్లుగా సీనియర్ నటులు విజయశాంతి,రాజేంద్రప్రసాద్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి చేసుకుని ప్రోడక్షన్ వర్క్సు జరుపుకుంటుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పదకొండో తారీఖున విడుదల కానున్నది. ఈ రోజు ఆదివారం సాయంత్రం …
Read More »చిరు సినిమా టైటిల్ లో ధనుష్
మెగాస్టార్ చిరంజీవి నటించి.. తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఒక సినిమాకు చెందిన ఒక టైటిల్ ను తమిళ హీరో ధనుష్ తీసుకోనున్నాడు. ఇప్పటికే ఖైదీ ,దొంగ టైటిళ్లతో తమిళ హీరో కార్తీ రెండు హిట్లను కొట్టాడు. తాజాగా ధనుష్ ఇదే ఫార్ములాను ఫాలో కానున్నాడు. ఇందులో భాగంగా 1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం అనే మూవీ పేరును ధనుష్ తాజా తమిళ మూవీ పటాస్ ను తెలుగులో …
Read More »శారీలో అదరగొట్టిన కాజల్
కొత్తగా రెజీనా
ఇటీవల గత కొంతకాలంగా అందాలను ఆరబోయకుండా కేవలం ఛాలెంజింగ్ రోల్స్‌కు ప్రాముఖ్యతనిస్తున్నది చెన్నై సొగసరి రెజీనా. ‘ఎవరు’ సినిమాలో ప్రతినాయికఛాయలున్న పాత్రలో నటించి వైవిధ్యతను చాటుకున్నది. త్వరలో జ్యోతిష్యురాలిగా రెజీనా సరికొత్త అవతారం ఎత్తబోతున్నది. వివరాల్లోకి వెళితే ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తిక్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఓ సినిమా తెరకెక్కనున్నది. హారర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రెజీనా జ్యోతిష్యురాలిగా …
Read More »ఎఫ్ 3 సీక్వెల్‌లో హీరోలు ఫిక్స్
2019ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ఎఫ్2. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరి సరసన అందాల రాక్షసులు మెహరీన్, తమన్నా అందాలను ఆరబోశారు. ఈ చిత్రం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడమే కాకుండా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఓ మూవీ రానుందంటూ కొన్నాళ్ళుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. సీక్వెల్‌లో వెంకీ బెర్త్ కన్‌ఫాం అయినప్పటికి వరుణ్ …
Read More »2019 లో నేల రాలిన తెలుగు సినీ తారలు వీళ్ళే
ఈ ఏడాది 2019 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషాద ఛాయాలు చోటుచేసుకున్నాయి. సినీ పరిశ్రమ చాలా మంది దిగ్గజాలను ఈ ఏడాది కోల్పోయింది. మరి ఈ ఏడాది చనిపోయిన సినీ ప్రముఖుల గురించి తెలుసుకుందాము. * సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ సతీమణి నటి, దిగ్గజ దర్శకురాలు, విజయనిర్మల కొంత అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో ఈ ఏడాది జూన్ 27న కన్నుమూశారు * టాలీవుడ్ ఇండస్ట్రీకి …
Read More »2019లో టాప్ టెన్ చిత్రాలు ఇవే..!
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది 2019లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరికొన్ని సూపర్ హిట్ సాధించాయి. ఇంకొన్ని డిజార్ట్ అయి ఇటు నిర్మాతలను నష్టాల్లో కూరుకుపోయేలా చేశాయి. ఆయా సినిమాల కథానాయకుల అభిమానులను నిరాశపరిచాయి. అయితే ఈ ఏడాది విడుదలైన మూవీల్లో టాప్ టెన్ మూవీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం.. * మెగాస్టార్ చిరంజీవి …
Read More »మెగాస్టార్ సరసన రెజీనా
సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో.. స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనున్నది. అయితే ఈ మూవీలో మెగాస్టార్ సరసన రెజీనా నటించనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఇదే నిజమైతే రెజీనా అతి తక్కువ సమయంలో మెగా స్టార్ …
Read More »సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస మూవీలతో.. వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల రాక్షసి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు ,తమిళ,కన్నడం భాషాల్లో నటిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరిగ్గా ఐదేళ్ల కిందట విడుదలైన కార్తికేయ మూవీ సీక్వెల్ లో నటించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యువహీరో నిఖిల్ హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ …
Read More »రకుల్ ప్రీత్ హాట్ కామెంట్స్
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా.. చూడముచ్చటగా ఉంటుంది.ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలతో నటించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్క పలచు భామ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఒక ప్రముఖ మీడియాకు ఈ ముద్దుగుమ్మ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో ఈ హాట్ బ్యూటీ మాట్లాడుతూ” నేను ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా లైంగిక వేధింపులను ఎదుర్కోలేదు. అయితే నా బాడీ …
Read More »