Home / Tag Archives: film nagar (page 33)

Tag Archives: film nagar

ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైన శివానీ

  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. నటుడు  రాజశేఖర్ ,ప్రముఖ నిర్మాత నటి జీవిత ల తనయ అయిన శివానీ ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు షేర్ చేసింది. ‘మీ అందరి ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ …

Read More »

రాఖీ భాయ్ ను ఫాలో అవుతున్నఐకాన్ స్టార్

  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ నటనకు అఖండ భారతీయ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.  విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అందుకే రెండో భాగం …

Read More »

రాజ్యసభకు ఇళయరాజా…?నిజం ఎంత

 సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ప్రఖ్యాత  సంగీత దర్శకుడు ‘మేస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్‌ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేసే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలో దేశంలోని పలు రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభసభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్  మోదీ నాయకత్వంలోని …

Read More »

నాగచైతన్యకు మళ్లీ పెళ్లా….? ఎవరితో….?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంత నుండి విడిపోయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అక్కినేని నాగచైతన్య రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయినట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో గాసిప్స్ తెగ విన్పిస్తున్నాయి. అయితే నాగచైతన్య ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని. …

Read More »

మహేష్ బాబుకు తండ్రిగా బాలీవుడ్ స్టార్ హీరో…?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ,సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి విదితమే. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీవారి పాట సినిమా షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు.ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మహేష్ సినిమా తెరకెక్కనున్నది ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతొన్న ఈ మూవీలో మహేష్ బాబుకు తండ్రిగా బాలీవుడ్ …

Read More »

హనుమాన్ దీక్షలో జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రంతో భారీ హిట్ అందుకొని పాన్ ఇండియన్ స్టార్‌గా మారారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలో కొమురం భీం గా నటించి మెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్ . తాజాగా జూనియర్ ఎన్టీఆర్   హనుమాన్ దీక్ష చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.   అయితే మరోవైపు  త్వరలో   కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సినిమాలో …

Read More »

నా నమ్మకం అదే-తాప్సీ సంచలన వ్యాఖ్యలు

చక్కని అందం అభినయం ఉన్న కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీచ్చి మంచి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలతో బాక్సాఫీసు దగ్గర సందడి చేయగల కథానాయికగా అక్కడ    గుర్తింపు దక్కించుకున్నది సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను. ఒకపక్క బోల్డ్‌ పాత్రలతో పాటు మరోవైపు క్రీడా నేపథ్య చిత్రాలతోనూ వరుస విజయాలను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మహిళా ప్రాధాన్య పాత్రలపైనే ఇటీవల కాలంలో ఆమె ఎక్కువ దృష్టిపెడుతున్నారు. …

Read More »

సలార్ పై Latest Update…ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే ఇక

KGFతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన కన్నడ ఇండస్ట్రీకి చెందిన సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ,పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ రిలీజ్ ఉన్న నేపథ్యంలో  ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో సలార్ సినిమా షూటింగ్ గత కొన్నిరోజులుగా నిలిచిపోయింది.  దర్శకుడు ప్రశాంత్ …

Read More »

తగ్గేదేలే అంటున్న శ్రీలీల..

 ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన కన్నడ చిన్నది శ్రీలీల. ఈ యంగ్ బ్యూటీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్ళిసందD’ చిత్రంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరింది. ప్రస్తుతం తెలుగులో శ్రీలీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. …

Read More »

డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలే -సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం విడుదలైన మూవీ KGF-2 లో ప్రధాన విలన్ పాత్రతో అందర్ని మెప్పించిన మోస్ట్ సీనియర్ నటుడు.. స్టార్ హీరో సంజయ్ దత్.ఇటీవలే పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత,నటుడు సునీల్ దత్ వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు సంజయ్ దత్. 1981లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat