Home / Tag Archives: film nagar (page 64)

Tag Archives: film nagar

 ‘లవ్‌స్టోరి’ హిట్టా ..?. ఫట్టా..?-రివ్యూ

చిత్రం: ‘లవ్‌స్టోరి’ విడుదల తేదీ: 24, సెప్టెంబర్ 2021 నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీరావు, ఉత్తేజ్, గంగవ్వ తదితరులు కెమెరా: విజయ్ సి. కుమార్ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ సంగీతం: పవన్ సి.హెచ్ నిర్మాతలు: నారాయణ్ దాస్ కె. నారంగ్, పి రామ్మోహన్‌ రావు రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినా.. ఇంకా దేశంలోని కొన్ని చోట్ల కుల, వర్ణ వివక్షలు సాధారణంగానే నడుస్తున్నాయి. రోజూ న్యూస్ పేపర్లలో ఏదో ఒక …

Read More »

మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ

మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా జతకట్టబోతోందా..అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మెగాస్టార్ తన పార్ట్ కంప్లీట్ కూడా చేశారు. దీని తర్వాత రెండు రీమేక్ సినిమాలను చిరు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ‘గాడ్ ఫాథర్’. ఇటీవలే దీని చిత్రీకరణ ఊటీలో ప్రారంభం అయింది. మెగాస్టార్‌తో …

Read More »

రూ. 5 కోట్ల ఖర్చుతో Mahesh House

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక దీని తర్వాత మహేశ్ తదుపరి చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘అతడు, ఖలేజా’ తర్వాత క్రియేటివ్ జీనియస్ త్రివిక్రమ్ తో మూడో సినిమాకి సిద్ధమవుతున్నారు మహేశ్ బాబు. నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ …

Read More »

సారంగ‌ద‌రియా ఖాతాలో మ‌రో రికార్డ్..

కొన్ని పాట‌లు ఏళ్లు గ‌డిచినా కూడా శ్రోత‌ల‌ని అల‌రిస్తూనే ఉంటాయి. ‘వై దిస్‌ కొలవెరి’ , ‘ఓపెన్‌ గంగ్నమ్‌ డ్యాన్స్‌’ ,ప్రియా ప్రకాశ్‌ కన్నుగీటు వీడియో, సాయి పల్లవి ‘సారంగదరియా’ పాట ప్ర‌పంచం మొత్తాన్ని షేక్ చేస్తూ ఉన్నాయి. ల‌వ్ స్టోరీ సినిమా కోసం సారంగ‌ద‌రియా పాట‌ని రూపొందించ‌గా, ఈ పాట చిన్నారుల నుంచి పెద్దల వరకూ ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది.ఈ పాట‌ని ఇటీవ‌ల కొరియ‌న్ యువ‌తి అద్భుతంగా పాడి …

Read More »

ఈ రోజు నేను మరిచిపోలేను-మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు సెప్టెంబర్ 22. అభిమానులకది మెమరబుల్ డే. కారణం చిరు టాలీవుడ్ లో నటుడిగా తొలి అడుగు వేసిన రోజు. సరిగ్గా 43 ఏళ్ళ క్రితం ఆయన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ పై అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. అందుకే ఈ రోజు తనకి చాలా ప్రత్యేకమైన రోజని చిరంజీవి నేడు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రత్యేకంగా తెలిపారు. …

Read More »

దుమ్ము లేపుతున్న ‘రిపబ్లిక్’ ట్రైలర్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా …

Read More »

హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి..తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి మరణించారు. ఈ వార్తను నందిత ట్విటర్ ద్వారా పంచుకుంది. ‘నా తండ్రి శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో ఈరోజు కన్నుమూశారని నా శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది. పలువురు సినిమా ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం …

Read More »

సోనూసూద్ కు ఎంపీ ఆఫర్

కరోనా సమయంలో ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ కు రాజ్యసభ ఆఫర్ వచ్చిందని ప్రకటించాడు..ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ గతంలోనే కరోనా తర్వాత తనకు రెండుసార్లు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది.. కానీ దాన్ని తాను తిరస్కరించానని ఆయన అన్నాడు. గత పదేళ్లలో పలు రాజకీయ పదవులకు అవకాశం వచ్చిందని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను మానసికంగా సిద్ధంగా లేనని, ఒకవేళ …

Read More »

ప్ర‌భుదేవా సంచలన నిర్ణయం

న‌టుడిగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటిన ప్ర‌భుదేవా.. తెలుగు, త‌మిళం, హిందీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. ఇండియ‌న్ మైకేల్ జాన్స‌న్‌గా పేరొందిన ఆయ‌న తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఇక ఇక్క‌డి సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసి మంచి విజ‌యం అందుకున్నారు. కొన్నాళ్లుగా ప్ర‌భుదేవాకి పెద్ద‌గా స‌క్సెస్‌లు రావ‌డం లేదు. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా …

Read More »

మెగాస్టార్ ఎమోషనల్ -ఎందుకంటే..?

ఏ విపత్తు వచ్చినా మొదట స్పందించే సినీ పరిశ్రమే ఇప్పుడు కష్టాల్లో ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనా వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, నష్టపోయిన పరిశ్రమను తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదుకోవాలని కోరారు. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ప్రస్తుతం సినిమాలు తీయాలంటే ఆలోచించాల్సి వస్తోందన్నారు. అయినా అభిమానులను నిరాశపర్చకుండా, వినోదాన్ని పంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat