వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘గని’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులైలో రిలీజ్ కాబోయే ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్.. …
Read More »ట్రెండ్ సెట్ చేస్తున్న వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఈ టీజర్ ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. లైక్స్, ట్రెండింగ్ లో పవన్ కెరీర్ లోనే టాప్లో ఈ టీజర్ నిలవగా గత 90 గంటలకు పైగా యూట్యూబ్ లో నెం. స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్ట్ సెకండ్ టీజర్ గా ఇది రికార్డు సాధించగా.. …
Read More »టాలీవుడ్ లో విషాదం
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు V.దొరస్వామి రాజు కన్నుమూశారు. VMC పేరుతో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆయన.. తొలిసారి NTR సింహబలుడు సినిమాను విడుదల చేశారు. గుంతకల్ కేంద్రంగా రాయలసీమలో VMC సంస్థను విస్తరించగా.. దీనిద్వారా డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి పలు చిత్రాలు రిలీజ్ చేశారు. అన్నమయ్య, సింహాద్రి సీతారామయ్య గారి మనవరాలు సహా పలు సినిమాలనూ నిర్మించారు.
Read More »రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ స్క్రీన్‌పైనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోను హీరోనే. ఆపద వచ్చినప్పుడు తానున్నాననే భరోసా ఇస్తుండే ప్రభాస్ కష్టకాలంలో పరిశ్రమకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తుంటారు. ఇక తనతో కలిసి పని చేస్తున్న వారికి వెరైటీ వంటకాలు తెచ్చి వడ్డించడం, పండుగలు, పబ్బాలకు ప్రత్యేక బహుమతులు గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు ప్రభాస్. తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌కు రిస్ట్ …
Read More »విజయ్ దేవరకొండ మూవీకి టైటిల్ ఫిక్స్.
ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్.. యువ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు …
Read More »మతి పోగొడుతున్న మిల్క్ బ్యూటీ హాట్ ఫోటోస్
స్లిమ్‌గా కనిపించేందుకు రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తూ వచ్చిన తమన్నా కరోనా వలన కొద్ది రోజులు ఫుల్ రెస్ట్ తీసుకుంది. తరచు వర్కవుట్స్ చేసే వాళ్ళు మధ్యలో విశ్రాంతి తీసుకుంటే ఒళ్ళు రావడం సహజమే. మెడికేషన్‌లో భాగంగా దాదాపు 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడడం వలన తమ్మూ లావైపోయింది. ఆ మధ్య బొద్దుగా మారిన తమన్నాని చూసి చాలా మంది షాకయ్యారు కూడా. అయితే పాత రూపంలోకి మారేందుకు …
Read More »వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి కాగా, ఇటీవల క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ మూవీని కూడా మొదలు పెట్టాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం …
Read More »పంట దిగుబడి పెంచిన తమన్నా..కాజల్..?
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కావాలంటే ఈ స్టోరీ చదవండి..పంట చేతికొచ్చే సమయానికి పక్షులు, పశువులు తినకుండా, నరదిష్టి తగులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మలు పెడుతుంటరు. రకరకాల బొమ్మలు తయారుచేసి చేన్లలో పెడితే మనుషుల దృష్టి వాటిమీద పడి పంట దిగుబడి పెరుగుతుందని నమ్ముతరు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంటకు దిష్టి తగులకుండా…ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Read More »జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ పేరు ఇదేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై కొత్త వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపించాయి. తాజాగా ‘చౌడప్పనాయుడు’ పేరు తెరపైకి వచ్చింది. ఈ టైటిల్ ను చిత్రబృందం పరిశీలిస్తోందని ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో …
Read More »ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్
బాలీవుడ్ నటి ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీంతో వెంటనే తన ఫాలోవర్స్‌కు ఇషా హెచ్చరికలు జారీ చేసింది. నా ప్రొఫైల్ నుండి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వచ్చిన స్పందించొద్దు అని స్పష్టం చేసింది. అంతేకాక తన ట్విట్టర్‌లో పలు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవలి కాలంలో ఆషా బోస్లే, ఊర్మిళ మటోడ్కర్, సుషానే ఖాన్, విక్రాంత్ మస్సే, ఫరా ఖాన్ సోషల్ మీడియా …
Read More »