Home / MOVIES / ట్రెండ్ సెట్ చేస్తున్న వకీల్ సాబ్

ట్రెండ్ సెట్ చేస్తున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఈ టీజర్ ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది.

లైక్స్, ట్రెండింగ్ లో పవన్ కెరీర్ లోనే టాప్లో ఈ టీజర్ నిలవగా గత 90 గంటలకు పైగా యూట్యూబ్ లో నెం. స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తోంది.

ఇదే సమయంలో టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్ట్ సెకండ్ టీజర్ గా ఇది రికార్డు సాధించగా.. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.