Home / Tag Archives: films (page 44)

Tag Archives: films

ఫిలిం న‌గ‌ర్‌లో ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య

హైద‌రాబాద్‌లోని ఫిలిం న‌గ‌ర్‌లో ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. కిర‌ణ్ అనే యువ‌కుడు అనురాధ (జూనియ‌ర్ ఆర్టిస్ట్) ను గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఆమెతో ఏడాది నుంచి స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. అనురాధ‌కు తెలియ‌కుండా మ‌రో యువ‌తితో కిర‌ణ్ ఇటీవ‌లే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విష‌యం అనురాధ‌కు తెలియ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌పై మృతురాలి సోద‌రి బంజారాహిల్స్ …

Read More »

‘సైమా’ అవార్డ్స్ 2019 (తెలుగు) విజేతలు వీళ్ళే

సౌత్ ఇండ‌స్ట్రీలో జ‌రిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్ వేడుక‌కి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల‌కు చెందిన న‌టీన‌టులు హాజ‌ర‌వుతుంటారు. వారు ఆ వేడుక‌లో చేసే సంద‌డిని చూసి ప్రేక్ష‌కులు మైమ‌ర‌చిపోతుంటారు. క‌రోనా వ‌ల‌న గ‌త రెండేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వ‌హించ‌లేదు. ఈ సారి హైదరాబాద్‌లో సెప్టెంబ‌ర్ 18,19 తేదీల‌లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 18న తెలుగు ఇండ‌స్ట్రీకి సంబంధించిన …

Read More »

సీక్వెల్ గా రానున్న విక్ర‌మార్కుడు

మాస్ మహారాజు రవితేజ కెరియ‌ర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం విక్ర‌మార్కుడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ పోషించాడు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర‌లో ర‌వితేజ న‌ట విశ్వ‌రూపం చూపించాడు. ఇందులో ‘జింతాతా జితా జితా .. ‘ అనే రవితేజ మేనరిజాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. 2006 సంవత్సరం …

Read More »

వాళ్లకు సంస్కారం నేర్పాలి

ఒకప్పుడు గ్లామర్‌డాల్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. అయితే ఇప్పుడు ఆమె తీరే వేరు. ‘పింక్‌’ తో సరికొత్త అవతారమెత్తిన ఆమె.. ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో మంచి కథానాయికగా పేరు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రలు, సందేశాత్మక చిత్రాల్నే ఎంచుకుంటోంది. ముఖ్యంగా బలమైన మహిళా పాత్ర ఉంటే తాప్సీని ఫస్ట్‌ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. చాన్నాళ్ల తర్వాత ఓ తెలుగు సినిమా చేస్తోందామె. అదే ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ఈ సందర్భంగా …

Read More »

ఫ్యాన్ చేసిన పనికి సమంత ఎమోషనల్

టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత తన ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయింది. పవన్ అనే ఓ అభిమాని హీరోయిన్ సమంత పేరును SAMMUగా చేతిపై టాటూ వేయించుకున్నాడు. అంతేకాదండోయ్.. సమంతను ట్యాగ్ చేస్తూ.. ‘నా ఫస్ట్ లవ్ & లాస్ట్ లవ్’ అంటూ ఆ ఫోటోలను ట్వీట్ చేశాడు. ఎమోషనల్ ఎమోజీలతో ఈ పోస్టును సామ్ రీట్వీట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. సామ్ తనకు …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ జంటగా అనుభూతి కశ్యప్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డాక్టర్ జీ’. ఈ చిత్రంలో ఫాతిమా అనే మెడికో పాత్రలో రకుల్ నటిస్తోంది. సినిమా కోసం డాక్టర్ల మేనరిజమ్స్ ఫాలో అయ్యానని పలువిషయాలు చెప్పుకొచ్చింది.. ఈ బ్యూటీ. ‘డాక్టర్ కోటు ధరించగానే చాలా బాధ్యతగా ఫీలయ్యేదాన్ని. వారి జీవితాలు ఎంత కష్టమో తెలిసింది. ఫాతిమాగా కెమెరా ముందుకెళ్లగానే నేను రకుల్ ప్రీత్ సింగ్ ను   కాదు అనిపించేది’ …

Read More »

సమంతపై మరో రూమర్. అది నిజమా..?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య, సమంతల వివాహబంధంపై విపరీతంగా రూమర్స్ వినబడుతోన్న విషయం తెలిసిందే. సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘అక్కినేని’ అని ఎప్పుడైతే తీసేసిందో.. అప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత నాగ్ పుట్టినరోజు వేడుకలలో కూడా ఆమె కనిపించకపోవడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నారని.. త్వరలోనే వారు విడాకులు తీసుకోనున్నారనేలా.. గాసిప్స్ మొదలయ్యాయి. …

Read More »

సైదాబాద్ కీచ‌కుడు మృతిపై హీరో మనోజ్ సంచలన ట్వీట్

యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచ‌కుడు రైల్వే ప‌ట్టాల‌పై శ‌వ‌మై తేలాడు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడి శ‌రీరంపై ఉన్న ప‌చ్చ‌బొట్టు ద్వారా ఆ వ్య‌క్తి అత్యాచార నిందితుడిని గుర్తించిన‌ట్లు తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. కొద్ది రోజులుగా ఆయ‌న కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ రోజు రాజు …

Read More »

తమిళ హిట్ రీమేక్‌లో విక్టరీ వెంకటేశ్

విక్టరీ వెంకటేశ్ మరో తమిళ హిట్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఇటీవల ‘అసురన్’ రీమేక్‌గా రూపొందిన ‘నారప్ప’ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. అలాగే మలయాళ హిట్ సినిమా సీక్వెల్ ‘దృశ్యం 2’ సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్న వెంకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే 2015లో వచ్చిన తమిళ సూపర్ హిట్ …

Read More »

‘ఆర్ఆర్ఆర్’ విడుదల మళ్లీ వాయిదా..?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 10 భాషలలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇంతకముందే ప్రకటించారు. అయితే ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat