Home / Tag Archives: films (page 48)

Tag Archives: films

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

‘ఉప్పెన’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డైరెక్టర్ బుచ్చిబాబుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని, సినీ వర్గాల టాక్, యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్  తో సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో కు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అతని స్టామినాపై జూనియర్ ఎన్టీఆర్ కు నమ్మకం ఉండటంతోనే ఈ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా అఖిల్ కోసం బుచ్చి ఓ …

Read More »

వసూళ్లతో దూసుకెళ్తున్న ఉప్పెన

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన చిత్రం ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఫిబ్రవ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రేమికుల‌ను ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో పాటు మాస్‌ని ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు కూడా ఉండ‌డంతో అభిమానులు థియేట‌ర్స్ బాట ప‌డుతున్నారు. ఈ చిత్రం తొలి రోజు నైజాం, తెలంగాణలలో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.42 కోట్ల షేర్ రాబ‌ట్ట‌గా.. ఏపీ, తెలంగాణ క‌లిపి రూ. …

Read More »

పవన్ -రానా కొత్త మూవీ టైటిల్ ఇదే..?

చానా రోజుల తర్వాత  రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్  పవన్‌కళ్యాణ్‌ స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్‌ సాబ్‌’ చిత్రీకరణను పూర్తి చేసిన పవన్‌కళ్యాణ్‌ ఇప్పడు రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అందులో ఒకటి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు'(పరిశీలనలో ఉన్న టైటిల్‌) సినిమా ఒకటి. దీంతో పాటు మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియమ్‌’ రీమేక్‌లోనూ పవన్‌ నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో …

Read More »

లంగావోణిలో ఇరగదీసిన సాయిపల్లవి

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది కోలీవుడ్ భామ సాయిప‌ల్ల‌వి. అందం, అభిన‌యం, డ్యాన్స్..ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ అద్భుత‌మైన టాలెంట్ ఈ బ్యూటీ సొంతం. ప్ర‌స్తుతం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న విరాట‌ప‌ర్వం చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలాఉంటే వేణు అండ్ టీం సాయిప‌ల్ల‌వి లుక్ ఒక‌టి విడుద‌ల చేయ‌గా అది నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. రెండు జ‌డ‌లు వేసుకుని లంగావోణీలో ఉన్న సాయిప‌ల్ల‌వి సైకిల్ తొక్కుతున్న స్టిల్ అంద‌రి …

Read More »

ప్రభాస్ తో శృతి రోమాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శృతిని మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంప్రదించి, కథ చెప్పినట్లు టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో నటించేందుకు శృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read More »

‘ల‌వ్ స్టోరీ’ టీజ‌ర్ విడుద‌ల‌

సున్నిత‌మైన భావోద్వేగాల‌తో అంద‌మైన ప్రేమ క‌థ‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ శేఖ‌ర్ క‌మ్ముల‌. ఫిదా చిత్రంతో అంద‌రిని ఫిదా చేసిన శేఖ‌ర్ క‌మ్ముల ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ల‌వ్ స్టోరీ అనే అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం నిర్మాణంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కొద్ది సేప‌టి క్రితం చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇందులో చైతూ, సాయి …

Read More »

దర్శకుడు క్రిష్ కు కరోనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు క్రిష్ కు కూడా కరోనా వచ్చింది. ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసాడు క్రిష్. ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు పవన్ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఈ …

Read More »

బాలీవుడ్ లోకి ర‌ష్మిక

ఛ‌లో, గీత‌గోవిందం, భీష్మ, స‌రిలేరు నీకెవ్వ‌రు వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో కోట్లాది మంది తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసింది క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్నా. క‌న్న‌డ‌, తెలుగులో స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా వెలుగు వెలుగుతున్న ఈ భామ ఇపుడు బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేస్తోంది. హిందీలో మొద‌టిసారే  భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టించే అవ‌కాశం కొట్టేసింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్క‌నున్న మిష‌న్ మ‌జ్ను చిత్రంలో ఫీమేల్ లీడ్ …

Read More »

హాట్ హాట్ గా ఆదాశ‌ర్మ-వీడియో

లాక్ డౌన్ ప్ర‌భావంతో ఇంటిపట్టునే ఉండి బోర్ డ‌మ్ గా ఫీలైన సెల‌బ్రిటీలంతా ఇపుడు త‌మ ఫేవ‌రేట్ టూరిజం స్పాట్ కు వెళ్తున్నార‌నే విష‌యం తెలిసిందే. టాలీవుడ్ స‌మంత నుంచి బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ వ‌ర‌కు మాల్దీవుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. వెకేష‌న్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇపుడు మ‌రో సెలబ్రిటీ ఆదాశ‌ర్మ‌ కూడా త‌న‌కిష్ట‌మైన ప్ర‌దేశానికి వెళ్లింది. ఇంకేముంది అంద‌రిలా ఈ భామ కూడా మాల్దీవుల‌కే …

Read More »

సౌత్‌నే టార్గెట్

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇకపై సౌత్‌నే టార్గెట్ చేయబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఆమెకు సరైన సినిమా, అంటే తనకు పేరు తెచ్చేలా సినిమా రాలేదు. అక్కడ అవకాశాల కోసం.. అందరి చుట్టూ తిరగాలి. అందరితో పరిచయాలు పెంచుకోవాలి. కానీ సౌత్‌లో అలా కాదు. ఆమె కోసం నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. అందుకే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వని చోట ప్రయత్నాలు చేసే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat