Home / MOVIES / వసూళ్లతో దూసుకెళ్తున్న ఉప్పెన

వసూళ్లతో దూసుకెళ్తున్న ఉప్పెన

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన చిత్రం ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఫిబ్రవ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రేమికుల‌ను ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో పాటు మాస్‌ని ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు కూడా ఉండ‌డంతో అభిమానులు థియేట‌ర్స్ బాట ప‌డుతున్నారు.

ఈ చిత్రం తొలి రోజు నైజాం, తెలంగాణలలో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.42 కోట్ల షేర్ రాబ‌ట్ట‌గా.. ఏపీ, తెలంగాణ క‌లిపి రూ. 9.3 కోట్లు వ‌సూలు చేసింది

పూర్తి లెక్క‌లు ప‌రిశీలిస్తే ..

✦ నైజాం.. రూ.3. 08 కోట్లు

✦ వైజాగ్ రూ. 1. 43 కోట్లు

✦ ఈస్ట్ రూ. 0.98 కోట్లు

✦ వెస్ట్ రూ. 0.81 కోట్లు

✦ క్రిష్ణా రూ. 0.62 కోట్లు

✦ గుంటూరు రూ. 0.65 కోట్లు

✦ నెల్లూరు రూ. 0.35

✦ టోటల్ ఆంధ్రా రూ. 4. 87 కోట్లు

✦ సీడెడ్ రూ. 1. 35 కోట్లు

✦ నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు

✦ ఓవ‌ర్సీస్ 34 ల‌క్ష‌లు

✦ క‌ర్ణాట‌క‌.. 52 ల‌క్ష‌లు

✦ త‌మిళ‌నాడు 16 ల‌క్ష‌లు

✦ఆర్ఓఐ.. 10 ల‌క్ష‌లు