Home / Tag Archives: FOOD

Tag Archives: FOOD

ఖాళీ కడుపుతో వాటిని అస్సలు తినకూడదు

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మంచి ఆరోగ్యానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. అయితే ఏ ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలిసుండాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ద్రాక్ష, నిమ్మకాయలు, నారింజ వంటి పుల్లని పండ్లను తినకూడదు. పరగడుపున టీ లేదా కాఫీ తాగినా ఎసిడిటీ సమస్యలొస్తాయి. కారం, మసాలా ఆహారాలు ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. జీర్ణక్రియ డిస్టర్బ్ అవుతుంది. ఖాళీ కడుపుతో అరటి పండు, సోడా, కూల్డ్రింక్స్ …

Read More »

కరోనా సోకిన వారు ఇవి తినాలి..?

మీకు కరోనా వచ్చిందా… లేదా కరోనా  లక్షణాలు ఉన్నాయా.. అయితే కింద పేర్కొన్న వాటిని తినడం మరిచిపోవద్దు.. 1. రోజుకు 60 నుంచి 100 గ్రాముల పప్పు తీసుకుంటే ప్రొటీన్లు అందుతాయి. 2. ఆపిల్, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లు తినాలి. 3. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, మాంసం,గుడ్లు తీసుకోవాలి. 4. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి. 5. మజ్జిగను 12 గంటలు పులియబెట్టి …

Read More »

రాత్రివేళల్లో వీటిని తినకపోవడం మంచిది..?

అరటిపండు, ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ రాత్రివేళల్లో వీటిని తినకపోవడం ఉత్తమమం అని నిపుణులు చెబుతున్నారు. అరటికి శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అయితే రాత్రిపూట తింటే చల్లగా ఉన్న శరీరాన్ని ఇది మరింత చల్లబరిచి, దగ్గు, జలుబు వచ్చేందుకు కారణం అవుతుంది. అలాగే రాత్రి సమయంలో అరటి పండు తింటే వెంటనే జీర్ణం కాదు. దీంతో నిద్రపట్టకపోవచ్చు. ఆటు ఎసిడిటీ ఉన్నవాళ్లు రాత్రిపూట యాపిల్ పండ్లను …

Read More »

పిల్లలకు ఇవి తినిపించండి

పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు గింజలు, డ్రైప్రూట్స్ ఇవ్వండి సీజనల్ పండ్లు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలు చాక్లెట్లు, కేకులు, చిప్స్, నూడుల్స్ లాంటి 3. చిరుతిళ్లు ఇష్టపడుతారు. వాటితో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇంట్లోనే హెల్తీ స్నాక్స్ చేసి పెట్టండి . మీరు ఏం తింటారో చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి

Read More »

అజీర్ణం.. గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారా..?

అజీర్ణం.. గ్యాస్.. ఇవి రెండు చుక్కలు కనిపిస్తాయి అయితే, సహజసిద్ధమైన పదార్థాలతోనే గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గించుకోవచ్చు ఇఐదారు తులసి ఆకులు నమిలి రసాన్ని మింగాలి. ఇపుదీనా నమిలినా, మరిగించి తాగినా ఫలితముంటుంది “కరివేపాలను పచ్చిగా తిన్నా జీర్ణ క్రియ మెరుగు పడుతుంది అజీర్ణ సమస్య అయితే కొన్ని తమలపాకులను నమలాలి ఇవాము ఆకులను నమిలినా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచిబయట పడవచ్చు

Read More »

ద్రాక్షతో లాభాలెన్నో..?

చర్మసౌందర్యాన్ని పెంచుకోవడానికి పైపైన మెరుగులు దిద్దితే సరిపోదు. చర్మపు ఆరోగ్యాన్ని పెంచి, మెరుపును అందించే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. ఇందుకు ద్రాక్ష సూపర్ గా తోడ్పడుతుందట. సూర్యరశ్మిలోని UV కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించి.. స్కిన్ డ్యామేజ్ ని నియంత్రించే పాలీఫినాల్స్ అనే సహజసిద్ధ గుణాలు ద్రాక్షలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు ద్రాక్ష రసాన్ని స్కిన్ లోషన్ గానూ రాసుకోవచ్చని చెబుతున్నారు.

Read More »

బ్రౌన్ రైతో లాభాలెన్నో..?

బ్రౌన్ రైతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తక్షణ శక్తి లభిస్తుంది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది త్వరగా బరువు తగ్గుతారు మతిమరుపుని నివారిస్తుంది మధుమేహాన్ని అదుపు చేస్తుంది ఎముకలను దృఢంగా చేస్తుంది కిడ్నీల్లో రాళ్లను నివారిస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

Read More »

అరటి ఆకులో.. భోజనం ఎందుకంటే..?

అరటి ఆకులో భోజనం ఆచారాల్లో భాగం. ఈ ఆకులో విటమిన్లు ఉంటాయి. వేడి పదార్ధాలను దాని మీద తినేటప్పుడు ఆ విటమిన్లు తినే ఆహారంలో కలిసి శరీరానికి పోషకాలు అందజేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలి వేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒకవేళ అన్నంలో విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది. ఆకులను పడేసినా ఈజీగా మట్టిలో కలిసి పర్యావరణానికి …

Read More »

వాల్ నట్ ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

వాల్నట్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రోగ నిరోధకశక్తి పెరుగుతుంది చెడు కొవ్వును కరిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకుంటుంది బీపీని అదుపులో ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది బరువు తగ్గుతారు, జీర్ణక్రియ మెరుగవుతుంది ఎముకలు, దంతాలు దృఢంగా అవుతాయి డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది

Read More »

సబ్జా గింజలతో లాభాలు తెలుసా..?

శరీరానికి ఫైబర్ అందిస్తాయి రక్తంలో చక్కెరలను నియంత్రిస్తాయి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి గొంతులో మంట, ఆస్తమా, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి బీపీని అదుపులో ఉంచుతాయి యాంటీ బయోటిక్ లా పనిచేస్తాయి

Read More »