Home / Tag Archives: game adda (page 8)

Tag Archives: game adda

ఆడిలైడ్ లో ప్రేయసీతో రాహుల్

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ న‌టి అతియా షెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్  కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్న విష‌యం మనకు తెలిసిందే. అయితే ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో షాపింగ్ చేస్తూ క‌నిపించారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడుతున్న రాహుల్ అక్క‌డే ఉన్నాడు. ఇద్ద‌రూ క‌లిసి షాపింగ్ చేస్తున్న వీడియో ఒక‌టి ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. అయితే వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఆ జంట పెళ్లి చేసుకోనున్న‌ట్లు రూమ‌ర్లు …

Read More »

Team India కి షాక్

టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా 10న అడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌ అయిన సెమీ ఫైనల్‌లో   టీమ్‌ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. హిట్‌మ్యాన్‌ కుడి చేయికి గాయమైందని సమాచారం. అయితే, గాయం తీవ్రమైందన్న వివరాలు తెలియరాలేదు. ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డ వెంటనే రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ను నిలిపివేశాడు.

Read More »

బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. మరి గంగూలీ…?

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న బెంగాల్ టైగర్.. దాదా అని ముద్దుగా పిలుచుకుని టీమిండియా లెజండ్రీ మాజీ కెప్టెన్.. ఆటగాడు సౌరవ్ గంగూలీ కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండబోతున్నాడని క్రికెట్ అభిమానులకు తెల్సిన విషయం. ఆ తర్వాత తిరిగి ఈ పదవికి మళ్లీ దాదా పోటి చేసే అవకాశాలు చాలా తక్కువ అని క్రికెట్ క్రిటిక్స్ చెబుతున్నారు. దీంతో దాదా స్థానంలో మరోకర్ని నియమించడం ఖాయమన్పిస్తుంది.1983 …

Read More »

దినేశ్ కార్తీక్ పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

 బెస్ట్ ఫినిష‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఇండియ‌న్ బ్యాట‌ర్ దినేశ్ కార్తీక్‌పై ఈ ఏడాది టీ20ల్లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న సూర్య‌కుమార్ యాద‌వ్ ఫ‌న్నీ కామెంట్స్ చేశాడు. ద‌క్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో దినేశ్ బ్యాటింగ్ తీరు చూస్తే నా నాలుగో స్థానానికి ఎస‌రు పెట్టేలా ఉన్న‌ద‌ని వ్యాఖ్యానించాడు. ఆ వెంట‌నే.. తాను ఇలాంటివేవీ ప‌ట్టించుకోన‌ని, ఏదో స‌ర‌దాగా అలా అన్నాన‌ని చెప్పాడు. స్థానం ఏదైనా ఆడినంత సేపు ఆట‌ను ఎంజాయ్ …

Read More »

ఇంగ్లండ్‌ పై పాక్ ఘన విజయం

లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన అయిద‌వ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. లాహోర్‌లో జ‌రిగిన లో స్కోరింగ్ గేమ్‌లో.. పాక్ ఉత్కంఠ‌భ‌రిత విక్ట‌రీని న‌మోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్ల‌ను కోల్పోయింది. తొలి 5 ఓవ‌ర్ల‌లోనే కీల‌క‌మైన మూడు వికెట్ల‌ను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ …

Read More »

ధోనీని దాటిన పాండ్యా

టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్  ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల  ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం  5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న …

Read More »

ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం

 ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి విదితమే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో  ఆసీస్ జట్టు  4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా   208 పరుగులను ఆసీస్ జట్టు లక్ష్యంగా విధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని  ఆసీస్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో    గ్రీన్ …

Read More »

బుమ్రా లేకపోతే టీ20ల్లో టీమిండియా గెలవడం కష్టమా..?

వరల్డ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో   టీమిండియా తొలిస్థానంలో ఉన్న సంగతి విధితమే. అయితే నిన్న జరిగిన ఆసీసు తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా జట్టు బౌలర్లు నిరాశపరుస్తున్నారు. నిన్న స్టార్ బౌలర్లు అయిన భువనేశ్వర్, హర్షల్ పటేల్ కలిసి 8 ఓవర్లలో ఏకంగా 101 రన్స్ ఇచ్చారు. దీంతో టీమిండియా క్రికెట్ అభిమానులు  వీరిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. యార్కర్ కింగ్ బుమ్రాకు గాయం కాకుండా …

Read More »

భువీకి కల్సి రాని డెత్ ఓవర్స్..?

 ఆసీస్ తో నిన్న జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో  గెలవాల్సిన మ్యాచుల్లో టీమిండియా డెత్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేయలేక ఇబ్బందిపడుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో 19వ ఓవర్ ను టీమిండియా స్టార్ బౌలర్ అయిన  భువనేశ్వర్ వేయడం, భారీగా పరుగులివ్వడం, ఓడిపోవడం జరిగిపోయింది. ఆసియా కప్ లో కూడా  పాక్ చివరి 2 ఓవర్లలో 26 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ లో కూడా  …

Read More »

ముంబై జట్టుకు కొత్త కోచ్

ఐపీఎల్ క్రికెట్ సమరంలో   అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ తన కొత్త కోచ్ ను ఆ జట్టు యజమాన్యం  ప్రకటించింది. సౌతాఫ్రికా దిగ్గజ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ను తమ జట్టుకు హెడ్ కోచ్ నియమిస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా కొత్త కోచ్ గా రానున్న  బౌచర్ కు స్వాగతం పలికింది. ముంబైకి టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. టీమిండియా కెప్టెన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat