Home / SLIDER / బుమ్రా లేకపోతే టీ20ల్లో టీమిండియా గెలవడం కష్టమా..?

బుమ్రా లేకపోతే టీ20ల్లో టీమిండియా గెలవడం కష్టమా..?

వరల్డ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో   టీమిండియా తొలిస్థానంలో ఉన్న సంగతి విధితమే. అయితే నిన్న జరిగిన ఆసీసు తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా జట్టు బౌలర్లు నిరాశపరుస్తున్నారు. నిన్న స్టార్ బౌలర్లు అయిన భువనేశ్వర్, హర్షల్ పటేల్ కలిసి 8 ఓవర్లలో ఏకంగా 101 రన్స్ ఇచ్చారు.

దీంతో టీమిండియా క్రికెట్ అభిమానులు  వీరిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. యార్కర్ కింగ్ బుమ్రాకు గాయం కాకుండా ఉంటేనే  వరల్డ్ కప్  గెలుస్తాము.. లేదంటే ఆశలు వదిలేసుకోవాల్సిందేనని సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు. బుమ్రాకు అర్ష్ దీప్  తోడైతే డెత్ ఓవర్లలో తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri