Home / SLIDER / భువీకి కల్సి రాని డెత్ ఓవర్స్..?

భువీకి కల్సి రాని డెత్ ఓవర్స్..?

 ఆసీస్ తో నిన్న జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో  గెలవాల్సిన మ్యాచుల్లో టీమిండియా డెత్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేయలేక ఇబ్బందిపడుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో 19వ ఓవర్ ను టీమిండియా స్టార్ బౌలర్ అయిన  భువనేశ్వర్ వేయడం, భారీగా పరుగులివ్వడం, ఓడిపోవడం జరిగిపోయింది.

ఆసియా కప్ లో కూడా  పాక్ చివరి 2 ఓవర్లలో 26 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ లో కూడా  భువీ 19 రన్స్ ఇచ్చాడు. శ్రీలంక చివరి 2 ఓవర్లలో 21 రన్స్ చేయాల్సి ఉండగా, భువీ 14 రన్స్ ఇచ్చాడు. ఇక నిన్న ఆసీస్ తో కూడా జరిగిన మ్యాచ్లోనూ 15 రన్స్ ఇచ్చాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat