Home / Tag Archives: games (page 17)

Tag Archives: games

విండీస్ పై శ్రీలంక విజయం

టి20 ప్రపంచకప్‌లో తన చివరి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. అబుధాబిలో జరిగిన మ్యాచ్లో విండీస్ ని 20 పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది.  మొదట టాస్ ఓడి శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో మూడు కోల్సోయి 189 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ అసలంక (68), నిస్సాంక(51), పెరీరా(29), శనక(25) టీమ్‌కు ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగారు. వెస్టిండీస్‌ బౌలర్లలో రస్సెల్ …

Read More »

టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌

టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. న్యూజీలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి ద్రవిడ్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తారు. సులక్షణా నాయక్, ఆర్‌పీ సింగ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. 

Read More »

టీమిండియా ఘన విజయం

టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో..  బోణీ చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోహిత్‌ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. గ్రూప్‌-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత …

Read More »

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే

ఐపీఎల్‌( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. గ‌త సీజ‌న్‌లో ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చినా ట్రోఫీ అందుకోలేక‌పోయిన ఆ టీమ్‌.. ఈసారి క్వాలిఫైయ‌ర్ 2లో ఇంటిబాట ప‌ట్టింది. కేవ‌లం మ‌రో బంతి మిగిలి ఉన్న స‌మ‌యంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్ట‌డంతో కోల్‌క‌తా ఈ మ్యాచ్ గెలిచి ఫైన‌ల్ చేరింది. దీంతో మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ రిష‌బ్ పంత్‌, ఓపెన‌ర్ పృథ్వి షా భావోద్వేగానికి గుర‌య్యారు. …

Read More »

Pink Ball తో చరిత్ర సృష్టించిన స్మృతి మందానా

ఇండియ‌న్ వుమెన్స్ టీమ్ ఓపెన‌ర్ స్మృతి మందానా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జ‌రుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచ‌రీ బాదింది. దీంతో పింక్ బాల్ టెస్ట్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు త‌ర‌ఫున సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా ఆమె నిలిచింది. 171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోరును అందుకుంది. నిజానికి తొలి రోజే ఆమె సెంచ‌రీ చేసేలా క‌నిపించినా.. వ‌ర్షం అడ్డుప‌డ‌టంతో …

Read More »

జిమ్ డ్రెస్సులో సారా టెండూల్క‌ర్

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు సారా టెండూల్క‌ర్ ఇప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోను అప్‌లోడ్ చేసింది. జిమ్ డ్రెస్సులో ఉన్న ఫోటోను పోస్టు చేసిన సారా టెండూల్క‌ర్ తానెందుకు ఆ డ్రెస్సు వేసుకోవాల్సి వ‌చ్చిందో తెలిపింది. త‌న ఫ్రెండ్ ఓ కొత్త క్రీడా దుస్తుల షాపును ఓపెన్ చేసింద‌ని, దానిలో భాగంగానే ఆ డ్రెస్సు వేసుకున్నట్లు సారా త‌న పోస్టులో చెప్పింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్‌, …

Read More »

PAK కి షాకిచ్చిన England

పాకిస్థానుకు మరో దెబ్బ తగిలింది. భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సిరీసన్ను రద్దు చేసుకొని పాక్ నుంచి వెళ్లిపోయింది. కాగా.. తాజాగా ఇంగ్లాండ్ కూడా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘మా నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దానికి చింతిస్తున్నాం’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. మహిళా పర్యటన కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Read More »

ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు

ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్‌ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ …

Read More »

హైదరాబాద్ కు చేరుకున్న పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు ( PV Sindhu ) బుధ‌వారం హైద‌రాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్‌కు కూడా శాలువా క‌ప్పి స‌త్క‌రించారు. వ‌చ్చే ఒలింపిక్స్‌లో ఆమె గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌ని ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజ‌యం ఎంతోమంది యువ‌త‌లో స్ఫూర్తి …

Read More »

కండోమ్ వాడి స్వర్ణం గెలిచింది

చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అసలు విషయం ఏంటంటే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(AUS).. తను ఎదుర్కొన్న ఓ సమస్యకు కండోమ్ సహాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని కోచ్ పిండి పదార్థం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat