Home / Tag Archives: gellu srinivas yadav

Tag Archives: gellu srinivas yadav

Huzurabad By Poll Results-రోటీ మేక‌ర్ గుర్తుకు 280 ఓట్లు..

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి తొలి రౌండ్ ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌గా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థి సిలివేరు శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లో 122 ఓట్లు ,సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి 280ఓట్లు వ‌చ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేక‌ర్.. ఇది కారు గుర్తును పోలి ఉండ‌టం పెద్ద క‌న్ఫ్యూజ‌న్‌ను క్రియేట్ చేసింద‌ని చెప్పొచ్చు.తొలి రౌండ్ పూర్త‌య్యేస‌రికి బీజేపీ 166 ఓట్ల ఆధిక్యంలో …

Read More »

Huzurabad By Poll Results-తొలి రౌండ్ లో BJP ముందంజ

హుజురాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో ఉన్నారు. బీజేపీకి 4610 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,444 ఓట్లు వచ్చాయి

Read More »

Huzurabad By Poll Results-పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ముందంజలో TRS

తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ ముప్పై తారీఖున జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగనుంది. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగనుంది. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.   ఒక్కో రౌండ్‌కు …

Read More »

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతం: శశాంక్‌ గోయల్‌

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్‌ నమోదైందని, తుది నివేదికల తర్వాత మరింత పెరిగే అవకాశమున్నదని చెప్పారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమలాపూర్‌లో 224, 225 పోలింగ్‌కేంద్రాల్లో సమయం దాటిన తర్వాత కూడా ఓటర్లు బారులు తీరారని చెప్పారు. పోలిం గ్‌ ముగిశాక పోలింగ్‌ ఏజెంట్ల …

Read More »

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో 86.33 % పోలింగ్ నమోదు

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉపఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. ఈసారి 86.33 % (కడపటి వార్తలు అందిన సమాచారం మేరకు) నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్‌ గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం సమయంలో బాగా పెరిగింది. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు. …

Read More »

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు చైత‌న్యం చాటారు

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు చైత‌న్యం చాటార‌ని, కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప్ర‌తిఒక్కరూ పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి ఓటుహక్కును వినియోగించుకున్నార‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లంద‌రికీ ఆయ‌న‌ ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలలుగా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డార‌ని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకం, హుజూరాబాద్‌ ప్రజల ఆశీర్వాదంతో గొప్ప విజయం సాధించబొతున్నామని …

Read More »

పారిస్‌ లో మంత్రి కేటీఆర్ Busy Busy

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్‌ ఎగువ సభలో (సెనేట్‌) జరిగే ‘యాంబిషన్‌ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్‌-డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా (కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. …

Read More »

మంత్రి హారీష్ రావు సవాల్ – పరారైన బీజేపీ

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్‌ఎస్‌ బయట పెట్టింది. కమలం పార్టీకి హుజూరాబాద్‌ ప్రజలు ఓటు ఎందుకెయ్యాలో చెప్పాలని ఎన్నిసార్లు డిమాండ్‌చేసినా ముఖం చాటేసింది. మంత్రి హరీశ్‌రావు ఎన్ని సవాళ్లు విసిరినా సమాధానం చెప్పకుండా ఆ పార్టీ నాయకులు పరారయ్యారు. విచిత్రం ఏమిటంటే.. ఏ ఒక్క సవాల్‌కు కాషాయం పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కమలం పార్టీ నాయకుల …

Read More »

వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు అందిన దళితబంధు పథకం ఫలాలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం ఫలాలు అందాయి. బుధవారం పండుగ వాతావరణంలో యూనిట్ల పంపిణీని చేశారు. కూలీనాలీ చేసుకొంటూ జీవనం సాగించిన నిరుపేద దళిత కుటుంబాల వారు ఇప్పుడు ఓనర్లుగా మారి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో గతంలోనే జమ చేశారు. తాజాగా వీరిలో ముగ్గురికి …

Read More »

గెల్లు శీనుకు 25వేల మెజార్టీ ఖాయం

‘హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్‌ గెలుపు ఖాయమైపోయింది. ఆయన 25 వేల ఓట్ల మెజారిటీ సాధించబోతున్నారు. బుధవారం ఉదయమే మనకు అందిన తాజా సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏ సర్వే చూసినా టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని చెప్తున్నదని, చివరికి బీజేపీ వాళ్ల సర్వేలో కూడా ఇదే తేలడంతో కొంత మంది ఆ పార్టీ నాయకులు ఫోన్లు నేలకేసి కొట్టుకుంటున్నారని తెలిపారు. …

Read More »