Home / SLIDER / Huzurabad By Poll Results-రోటీ మేక‌ర్ గుర్తుకు 280 ఓట్లు..

Huzurabad By Poll Results-రోటీ మేక‌ర్ గుర్తుకు 280 ఓట్లు..

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి తొలి రౌండ్ ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌గా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థి సిలివేరు శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లో 122 ఓట్లు ,సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి 280ఓట్లు వ‌చ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేక‌ర్.. ఇది కారు గుర్తును పోలి ఉండ‌టం పెద్ద క‌న్ఫ్యూజ‌న్‌ను క్రియేట్ చేసింద‌ని చెప్పొచ్చు.తొలి రౌండ్ పూర్త‌య్యేస‌రికి బీజేపీ 166 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈట‌ల‌ రాజేంద‌ర్‌కు 4,610 ఓట్లు పోల‌వ్వ‌గా, గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి వెంక‌ట్‌కు 119 ఓట్లు పోల‌య్యాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum