తెలంగాణవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. మరో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి…అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల కోడ్ వచ్చేలోపు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలిన 12 వేల …
Read More »అఫ్గానిస్తాన్ లో మరో కొత్త రూల్
అఫ్గానిస్తాన్ లో ఇప్పటికే మహిళలకు విద్య, ఉపాధిని దూరం చేసిన తాలిబన్లు తాజాగా మరో కొత్త రూల్ అమలు చేశారు. ఔట్ డోర్ రెస్టారెంట్లలో మహిళలను అనుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. హిజాబ్ ధరించకపోవడం, పురుషులతో మహిళలు కలిసి కూర్చోవడంపై పెద్దలు ఆక్షేపణ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్లు వెల్లడించారు. ప్రస్తుతం హెరాత్ ప్రాంతంలో మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి.
Read More »పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
ఇంటర్నెట్‌లో పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం ప్రకటించింది. మితిమీరిన 67 అశ్లీల వెబ్‌సైట్లను వెంటనే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. టెలికాం విభాగం (టీఓటీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ)లకు ఇందుకు సంబంధించిన ఈమెయిల్ పంపింది. పుణె కోర్టు ఆదేశాల ఆధారంగా 63 వెబ్‌సైట్లు, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4.. మొత్తం కలిసి 67 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించిందని టెలికాం విభాగం …
Read More »తల్లీకొడుకు కలిసే చదివారు.. గవర్నమెంట్ జాబ్‌తో అదరగొట్టారు…
కొడుకును ప్రయోజకుడిని చేయడానికి చిన్నతనం నుంచి దగ్గరుండి చదివించింది. కొడుకు చదువుపై మరింత శ్రద్ధ చూపేందుకు తానూ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. తొమ్మిదేళ్ల తర్వాత తల్లీకొడుకులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బిందు 42 ఏళ్లు.. కొడుకును పదో తరగతి పరీక్షలకు చదివిస్తూ ఆమె పుస్తకాలు తిరగేసేది. దీంతో ఆసక్తి పెరిగి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్‌సీ) పరీక్షలకు శిక్షణ తీసుకుంది. తాజాగా బిందు …
Read More »తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో సమాచార సేకరణ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వీరు పూర్తి స్థాయి రిపోర్ట్ అందించనున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్న వారి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలోని 27 …
Read More »నేటి అర్ధరాత్రి నుంచి రైళ్లలో రాయితీలు బంద్ !
రైళ్లలో వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అనవసరమైన ప్రయాణాలను కట్టడి చేయడానికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తాము మళ్లీ ప్రకటించే వరకు రాయితీలు ఉండబోవని స్పష్టంచేసింది. 53రకాల రాయితీల్లో మొత్తంగా 15 రకాలను మాత్రం ఇప్పుడు వాడుకునే వీలుంటుందని స్పష్టం చేసింది. 20వ తేదీ లోపు టికెట్లు తీసుకున్నవారు వాటిని రద్దు చేసుకుంటే …
Read More »కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం !
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వదంతుల పట్ల ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈక్రమంలో కరోనా నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ (కొవిడ్19) విషయంలో ఆందోళన చెందొద్దని, వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ 19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని, వైద్య సలహాలకోసం 104 టోల్ ఫ్రీ నంబరు కొవిడ్ 19 లక్షణాలేమైనా …
Read More »కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా..దీనికి ఇప్పటివరకు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరంగా తెలంగాణ లో చూసుకుంటే ఒక కేసు నమోదు అయ్యింది. అయితే కరోనా ప్రబావంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల్లో ఎవరికైనా జలుబు, రొంప, జ్వరం వంటివి వస్తే స్కూల్ కు రావొద్దని విద్యా శాఖా …
Read More »మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం
తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు ప్రాణాలను కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 2011-17 ఏప్రిల్ మధ్యలో మృతి చెందిన మొత్తం నూట పదహారు మంది మత్స్యకార కుటుంబాలకు రూ. లక్ష .. ఆ తర్వాత మరణించిన డెబ్బై ఒక్క మందిలో ఇరవై ఎనిమిది కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం చెల్లించనుంది. మిగిలిన నలబై మూడు మంది కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై ప్రభుత్వానికి …
Read More »కడపలో ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి..!
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే అదిగమిస్తామని చెప్పారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కడప రిమ్స్ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 352.62 కోట్ల రూపాయలతో 7 రకాల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. …
Read More »