అసోం ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాలికలను చదువుల దిశగా ప్రోత్సహించేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించింది. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి వధువుకు 10 గ్రాముల బంగారం కానుకగా అందించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘అరుంధతి బంగారు పథకం’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా బాల్యవివాహాల నిరోధం, మహిళా సాధికారత లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ …
Read More »ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సర్కారు ఉద్యోగులకు పీఆర్సీ అమలు దిశగా చర్యలు చేపట్టింది. 10,12రోజుల్లో పీఆర్సీ అమలు గురించి నివేదికను ఇవ్వాల్సిందిగా వేతన సవరన సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఉద్యోగుల వేతనాల పెంపుకోసం 2018లో పీఆర్సీ కమిషన్ నియమించింది. త్వరలోనే పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. 2018 జులై 1 …
Read More »రివర్స్ టెండరింగ‌్ ద్వారా ప్రభుత్వానికి ఎన్ని వందల కోట్లు ఆదా అయ్యాయో తెలుసా..?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో పోలవరంతో సహా పలు సాగునీటి ప్రాజెక్టులతో పాటు, ప్రభుత్వ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం సత్ఫలితాలను ఇస్తోంది. రివర్స్ టెండరింగ్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లింది. దీంతో ఒక్క పోలవరం డ్యామ్ పనుల్లోనే రూ. 841.33 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. …
Read More »ఏపీ లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవాలంటే ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అధికారుల చేతివాటం దగ్గరనుంచి లంచాలు దగ్గర్నుంచి విద్యార్హత టికెట్ల విషయంలో అనేక ఇబ్బందులకు గురయ్యారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి ఎటువంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంది. పాదయాత్రలో తనను కలిసిన యువకులు తమకు చదువు లేక ఏదో ఒక పని …
Read More »నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (NOA)నూతన కమిటీని సికింద్రాబాద్ లోని మెట్టుగూడ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీను నాయక్, ఉపాధ్యక్షులుగా కవిత, జ్యోతి. ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్ రూడవత్, పార మెడికల్ కోర్డినేటర్ మరియు కోశాధికారిగా వంశీ ప్రసాద్ గారిని ఎన్నుకున్నారు. అలాగే , ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా సిస్టర్ నిర్మల జాయింట్ సెక్రటరీ గా సుమన్ సతురీ,కిరణ్ నాయక్,బాల చందర్, ఎక్సక్యూటీ సభ్యులుగా: స్వాతి,సుజాత,మేఘమాల లీగల్ అడ్విజర్ గా: …
Read More »ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఇవే..?
ఆర్టిజిఎస్ ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఓ ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. రాబోయే 24 గంటల్లో ఏపీలోని చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆర్.టి.జి.ఎస్ వెల్లడించింది. భారీ వర్షాలకు తోడుగా ఉరుములు పిడుగులు పడనున్నాయని తెలిపింది. ముఖ్యంగా రైతులు పంటలు వేసి చేతికి వచ్చే సమయంలో ఉన్నందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది ఒక సమాచారంగా ఉపయోగపడుతుంది. అలాగే వీలైనంత వరకు చెట్ల కింద …
Read More »ఏపీఎస్ ఆర్టీసీ పేరు మార్పు.. ఇకపై పీటీడీ !
“ఏపీ ప్రజా రవాణా శాఖగా” ఏపీఎస్ ఆర్టీసీ పేరు మార్చుకుంది.. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడంతో ఈ పేరు మారింది. ఇప్పటివరకు ఆర్టీసీ ప్రత్యేక అధికారాలు గల సంస్థగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం లో విలీనం కావటంతో ప్రభుత్వం పేరు మార్చింది. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ఆర్టీసీని విలీనం చేస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు లోబడి గెలిచిన అతి తక్కువ సమయంలోనే ఆర్టీసీ …
Read More »9,648 వలంటీర్ల నియామకానికి ప్రకటన..!
ఎంపికయినా చేరని, వివిధ కారణాలతో భర్తీ కానీ 9,648 వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలకో వాలంటీర్ చొప్పున 1,94,592 మంది నియామకాలు చేపట్టింది. వారిలో 1,84,944 మంది విధుల్లో చేరారు. మిగతా ఖాళీల భర్తీ కోసం నెలాఖరులోగా ప్రకటన చేసి డిసెంబర్‌లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు …
Read More »ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. హెచ్చరించిన హైకోర్టు
ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఓ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇటీవల తాము చేస్తామంటున్న పునసమీక్ష వద్దంటూ ఒక వైపు కేంద్రం, మరోవైపు నిపుణులు హెచ్చరించినా జగన్ జీవో నెం.63ను జారీ చేసారు. అయితే ఈ జీఓ జారీ చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పీపీఏల పున సమీక్షకోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను హైకోర్టు కొట్టేసింది. అలాగే విద్యుత్ …
Read More »రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త తెలిపారు. ఏపీ గవర్నమెంట్ తమ ఉద్యోగుల పదోన్నతి నిబంధనల్లో ఊహించని సడలింపు ఇచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ పొందాలంటే ఇకనుంచి కనీస సర్వీసు కేవలం రెండేళ్లు ఉంటే సరిపోతుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులతో పాటు జీవోఎంఎస్ నంబర్ 175 ను జారీ చేశారు. ఇంతకుముందు జీ.వో.నెం.627 ప్రకారం 1983 డిసెంబరు 21 నుంచి 2014 …
Read More »