Home / Tag Archives: Green India Challenge (page 3)

Tag Archives: Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి యాంకర్ హిమజ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శివ జ్యోతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన ప్రముఖ నటి; యాంకర్ హిమజ. ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారని …

Read More »

జబర్దస్త్ గా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన రష్మీ గారు , జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ గారు ఈరోజు నానక్రాంగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు మరో ముగ్గురిని నామినేట్ చేశారు , ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ , ఈ కార్యమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని , నాకు ఈ అవకాశం ఇచ్చిన రోజా గారికి …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సీపీ వీసీ సజ్జనార్

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. సీపీ గారు మామిడి, సపోటా, జామ చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు. పర్యావరణహితం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ముందుగా నా హృదయపూర్వక …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కీర్తి సురేష్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందినరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్   గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా  భాగంగా   సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటిన నాలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.రాజ్యసభ …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కౌసల్య

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి కౌసల్య . ఈ సందర్భంగా కౌసల్య గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఎమ్మెల్యే సతీమణి

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి గారు మొక్కలు నాటారు . వారితో పాటు కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక గారు కూడా పాల్గొన్నారు. కాంతారావు గారు ఎంపీ సంతోష్ గారి పిలుపు మేరకు పినపాక నియోజకవర్గాన్ని మొక్కలు నాటి , రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన వితిక షేర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది బిగ్ బాస్3షో ఫేం వితిక షేర్ .టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించింది. తన నివాసంలో తన తల్లి అత్తమ్మ తో కలిసి ఆమె మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా విత్తక శేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు …

Read More »

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి స్వీకారం చుట్టి హారిత విప్లవానికి నాందిపలికిన సంగతి విదితమే. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన అధికారక ట్విట్టర్ ఖాతా నుండి మరో పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా నాటిన విత్తనం మొలకెత్తడంలో ఎన్నో సవాళ్లు.. అది మొక్కగా ప్రాణం పోసుకోవడంలో మరెన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రశాంతి కమిషన్ కార్యాలయం ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం కమిషనర్ ప్రశాంతి మరో ముగ్గురు అంటే వీహాబ్ సీఈఓ దీప్తి రావుల,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat