Home / MOVIES / గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కీర్తి సురేష్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కీర్తి సురేష్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందినరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్   గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా  భాగంగా   సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ మొక్కలు నాటారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటిన నాలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్  ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమం.

పొల్యూషన్ పెరుగుతున్న ఈ సమయంలో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నీ చెట్లను పెంచాలి అని కొరారూ. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్ ; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొ ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.