Home / Tag Archives: gujarath (page 6)

Tag Archives: gujarath

పాక్ నుండి ఉగ్రవాదులే కాదు మిడతలు కూడా చొరబడుతున్నాయి..!

కొద్దిరోజులుగా గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీనంతటికి కారణం వాతావరణం, తూఫాన్ కాదు. కేవలం మిడతల వల్లే ఇంత నష్టం వాటిల్లింది. అయితే ఇక ఈ మిడతలు ఎక్కడనుండి వచ్చాయి అనేది చూసుకుంటే అవి పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరపడ్డాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అరికట్టడానికి కుదరకపోవడంతో రంగంలోకి దిగిన కేంద్రం 9ప్రత్యేక బృందాలను పంపించింది. వారు వాటిని అరికట్టడానికి …

Read More »

మాజీ సీఎం కన్నుమూత

గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దిలీప్ పరిఖ్(82) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లో రాజకీయ అరంగేట్రం చేసిన దిలీప్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్య పరిస్థితుల్లో ఆర్జేపీ తరపున ఆయన 1997లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.1998 మార్చి వరకు ఆయన ముఖ్యమంత్రి పదవీలో కొనసాగారు. దిలీప్ మృతిపై ప్రధానమంత్రి …

Read More »

అక్రమ సంబంధం లేదని నిరూపించడానికి …!

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అక్రమ సంబంధాలు ..ఆ సంబంధం గురించి ఇంట్లో తన భర్తకు తెల్సిందని హత్యలు చేస్తున్న సంఘటనలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం ..చదువుతూనే ఉన్నాం .తాజాగా తమ మధ్య అక్రమ సంబంధం లేదని నిరూపించడానికి అత్యంత దారుణానికి పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులో వచ్చింది . గుజరాత్ రాష్ట్రంలో రాజ్ కోట్ లో తన భర్త తమ పక్కనే ఉన్న ఇంటికి చెందిన …

Read More »

22ఏళ్ల పగను తీర్చుకున్న వాజ్ భాయ్ ..ఏమిటి ఆ పగ ..?

ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఇరవై రెండు ఏళ్ళ పగను తీర్చుకున్నాడు కర్నాటక రాష్ట్ర గవర్నర్ వాజ్ భాయ్ .రెండు దశాబ్ధాల కింద తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు వాజ్ భాయ్ .1996లో దేవేగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నసమయంలో గుజరాత్ రాష్ట్రంలో సురేష్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. దీంతో ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న వాజ్ భాయ్ అప్పటికే మూడు …

Read More »

భార్యకు ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే..

భార్యకు ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొంటే తప్పులేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది. భార్య సమ్మతి లేకుండా లైంగికచర్యలో పాల్గొనడం అత్యాచారం చేయడం కిందకు రాదంటూ సంచలన తీర్పునిచ్చింది. అదేసమయంలో 18 ఏళ్ల వయసు నిండిన భార్య సమ్మతి లేకుండానే ఆమెతో భర్త లైంగిక చర్యలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచార నేరంగా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్థివాలా తన తీర్పులో పేర్కొన్నారు. అయితే …

Read More »

నిండు సభలో తన్నుకున్న బీజేపీ -కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ..!

అసెంబ్లీ అంటే ఏమిటి ప్రజల సమస్యలపై చర్చించే వేదిక .తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు తమ కోసం చట్టాలు చేస్తూ ..వాటిని అమలు తీరుపై చర్చించే ముఖ్యంగా ప్రజలకు ఆర్థిక స్థితిగతులను మార్చే పథకాల అమలు గురించి ..వాటిని ప్రవేశపెట్టే దేవాలయం లాంటిది. అట్లాంటి దేవాలయంలో ఎమ్మెల్యేలు తన్నుకున్నారు.ఇది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ లో చోటు చేసుకుంది.అసలు …

Read More »

అమిత్ షాకు మంచు లక్ష్మీ అధిరిపోయే కౌంటర్..!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్క‌ఠ‌త రేపినా.. చివ‌రికి కాషాయం గ్యాంగ్‌కి విజ‌యం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా కాషాయ ద‌ళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని ప‌క్కాగా బల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. అయితే తీరా రిజ‌ల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు …

Read More »

గుజరాత్ లో ఓడి గెలిచిన కాంగ్రెస్ ..రాహుల్ కి మంచి పరిణామమే ..!

దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో అందరు అనుకున్నట్లే బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది .కాకపోతే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పినట్లు నూట యాబై సీట్లతో కాకుండా తొంబై తొమ్మిది సీట్లతో గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది .అయితే గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిన కానీ రాహుల్ గాంధీకి మంచి పరిణామమే .అది ఏమిటి మంచి పరిణామం అంటున్నారా …

Read More »

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ప్రధాన మూడు కారణాలివే ..?

సోమవారం విడుదలైన గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ఐదో సారి విజయ డంకా మోగించిన సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తొంబై తొమ్మిది స్థానాలను ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏడు స్థానాలను మిగత మూడు స్థానాలను ఇతరులు గెలుపొందారు .ఫలితాలు వెలువడిన దగ్గర నుండి పోటాపోటిగా సాగిన సమరంలో బీజేపీ విజయం సాధించడం విశేషం .అయితే బీజేపీ పార్టీ గెలవడానికి ప్రధాన …

Read More »

క్ష‌ణం క్ష‌ణం ఉత్కంఠం.. ఆధిక్యంలోకి దూసుకొచ్చిన‌ బీజేపీ..!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. క్ష‌ణ క్ష‌ణానికి అధిక్యం తారుమారు అవుతూ నువ్వా-నేనా అన్న‌ట్టు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన హవాను కొనసాగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ఆధిక్యతను కనపరుస్తోంది. గంట క్రితం కాంగ్రెస్ ముందంజ‌లో ఉండ‌గా.. మ‌ళ్ళీ పుంజుకొని బీజేపీ రేసులోకి వ‌చ్చింది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 76 స్థానాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat