Home / Tag Archives: harish rao (page 6)

Tag Archives: harish rao

రెండో విడ‌త గొర్రెల పంపిణీకి రూ. 6 వేల కోట్లు : సీఎం కేసీఆర్

తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. అందులో భాగంగా అమలు చేస్తున్న‌ అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండో విడ‌త గొర్రెల పంపిణీపై ముఖ్య‌మంత్రి …

Read More »

వర్గల్ సిద్ధాంతి ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు ..

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యాసరస్వతీ శనైశ్వరాలయం వ్యవస్తాపక అధ్యక్షుడు , ప్రముఖ పంచాంగ సిద్ధాంతి శ్రీ యాయవరం చంద్ర శేఖర శర్మ గారిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మంత్రి హరీష్ రావు… వారి ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను అడిగి తెల్సుకొని మెరుగైన చికిత్స అందించాలని కోరారు , త్వరగా కొలుకొని అమ్మవారి సేవలో పాత్రులు కావాలని , …

Read More »

సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కృతజ్ఞతలు

వ‌రంగ‌ల్ అర్బ‌న్‌, రూర‌ల్ జిల్లాల స్థానంలో హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. గ‌త నెల 21న వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌ల విన‌తి మేర‌కు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు. ప్ర‌జ‌లకు సౌక‌ర్యార్ధం సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. దీని ద్వారా …

Read More »

కృష్ణా జలాల్లో అన్యాయం జరిగితే సహించేదిలేదు -మంత్రి హరీశ్‌రావు

కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితిలోనూ ఊరుకోబోమని, న్యాయమైన వాటా దక్కేవరకు పోరాడుతామని ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం ఒకఏడాదిలో ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం ఏడేండ్లుగా నాన్చుతు న్నదని మండిపడ్డారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘వర్తమాన రాజకీయ పరిస్థితులు- కర్తవ్యాలు’ అనే అంశంపై దేశపతి శ్రీనివాస్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సోమవారం నిర్వహించిన సదస్సుకు మంత్రి హరీశ్‌రావు …

Read More »

వైఎస్ షర్మిలకు మంత్రి హారీష్ కౌంటర్

తెలంగాణ ఇచ్చేందుకు అదేమైనా బీడీయా? సిగరెట్టా? అంటూ వెటకారాలు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసులకు ఈ గడ్డపై స్థానం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్‌, బీడీలతో పోల్చిన వైఎస్‌ వారసులకు తెలంగాణ గడ్డ మీద జాగ ఉంటదా? అని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఎంపీపీ యాదమ్మ, ఆరుగురు సర్పంచ్‌లతోపాటు, కాంగ్రెస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో …

Read More »

కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు

కాంగ్రెస్ ముసుగులో చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ‌లోకి వ‌స్తున్నార‌ని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. టీడీపీ ముఖం పెట్టుకుని వ‌స్తే తెలంగాణ ప్ర‌జ‌లు రానివ్వ‌ర‌ని, త‌న మ‌న‌షుల‌కు కాంగ్రెస్‌లోకి పంపి రాష్ర్టంలో చంద్ర‌బాబు అడుగు పెడుతున్నార‌ని తెలిపారు. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తే.. ఆంధ్రాబాబు అని చంద్ర‌బాబును ప్ర‌జ‌లు త‌రిమేశారు అని గుర్తు చేశారు. చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీలో త‌న వాళ్ల‌కు …

Read More »

సకాలంలో రుణాలు అందించాలి -మంత్రి హారీష్ రావు

రైతులకు సకాలంలో రుణాలు అందించాలని, రైతుబంధు, ఫించన్లు, క్రాప్ రుణాలలో కోత విధించొద్దని బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు సూచించారు.సిద్ధిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో యూనియన్ బ్యాంకు బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామిరెడ్డి, యూనియన్ బ్యాంకు ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య, రీజనల్ మేనేజర్ జి.శంకర్ లాల్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీరజతో కలిసియూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా …

Read More »

యుద్ధ ప్రాతిపదికన సిందోల్‌ రోడ్డు పనులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల …

Read More »

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్ కీలక నిర్ణయాలు ….. రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి …

Read More »

కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు BRK భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ టీకా రెండో డోసు పంపిణీపై CS సోమేశ్కుమార్, అధికారులతో చర్చించారు. సూపర్ సైడర్లకు టీకాల పంపిణీ విధివిధానాలపై చర్చలు జరిపారు. త్వరలోనే వారికి వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోసు తీసుకునేలా చూడాలన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat