దేశంలో బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు, రెండు రోజులు సెలవులు ఉండేలా కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(IBA) ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులలో పని చేసే ఉద్యోగులు రోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని సూచించింది. దీనిపై ఈనెల 28న బ్యాంకు యూనియన్లతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల LIC ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More »బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు
5 రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ డిమాండ్ల కోసం జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. ఈనెల 26న రిపబ్లిక్ డే, 28న నాలుగో శనివారం, 29న ఆదివారం ఉండటంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు తెరుచుకోవు. 26 నుంచి 31 మధ్య కేవలం …
Read More »తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలన్నింటికీ ఇవే సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. మరోవైపు స్కూళ్లకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు అక్టోబర్ 10న పునఃప్రారంభం కానున్నాయి.
Read More »వేసవి సెలవులను ప్రకటించిన ఏపీ విద్యాశాఖ
ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 6 నుంచి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మే 4వ తేదీలోపు 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 4 తేదీన తిరిగి స్కూళ్లను ఓపెన్ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
Read More »తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు
తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. మే 26 చివరి వర్కింగ్ డే అని ఇది వరకు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పది పరీక్షలను రద్దు చేసినా, టీచర్లు మాత్రం రోజూ డ్యూటీకి హాజరవుతున్నారు. కరోనా నేపథ్యంలో సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఏప్రిల్ 23ను చివరి పని దినంగా నిర్ణయించి, 24 నుంచి సెలవులు …
Read More »దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులు
దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.మంగళవారం ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4రోజులపాటు వరుస సెలవులు …
Read More »బ్యాంకులకు 7రోజులు వరుసగా సెలవులు.. ఇందులో నిజం ఎంత..?
బ్యాంకుల్లో పనులు ఉంటే ఈ రెండు, మూడు రోజుల్లోనే చేసేసుకోండి. ఎందుకంటే ఈ నెల 27తో మొదలుపెడితే వచ్చే నెల 4 వరకూ బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు, పండగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు అంటూ మొత్తం 7 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. మధ్యలో కేవలం మార్చి 30, ఏప్రిల్ 3న మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఈ శుక్రవారంలోపు మీ బ్యాంకు పని …
Read More »కరోనా ఎఫెక్ట్ తో వారం శెలవు ప్రకటించిన ప్రముఖ తెలుగు దిన పత్రిక
కరోనా దెబ్బకు ఇప్పటివరకూ రెండ్రోజులు కూడా మూయని ఓ తెలుగు దిన పత్రికకు ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బెటరని పత్రికా సిబ్బంది కూడా యాజమాన్య నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. గతంలో వార్తలు తెలుసుకునేందుకు ప్రజలు కేవలం పత్రికలపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియా విస్తృతి పెరిగింది . దాంతో వార్త విశేషాలు ఎప్పటికప్పుడు …
Read More »తెలంగాణ బాటలో అసోం
తెలంగాణ రాష్ట్రం బాటలో అసోం రాష్ట్రం నడిచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, జిమ్స్, స్విమ్మింగ్‌ఫూల్స్, సినిమా హాల్స్‌ను మూసివేస్తున్నట్లు అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కృష్ణ తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. రాష్ట్ర, సీబీఎస్‌ఈ బోర్డుకు చెందిన పరీక్షలు మినహా అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు మార్చి నెలంత స్కూల్స్ బంద్ !
ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న. కొన్ని దేశాల్లో అయితే పెద్ద సభలకు అనుమతి లేకుండా చేసారు. అయితే ఇక ఇప్పటివరకు ఈ వైరస్ విషయంలో ఇండియా భయపడలేదు. కాని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో భయంతో వణుకుతున్నారు. దాంతో ఢిల్లీలో వైరస్ ప్రబావం ఎక్కువ ఉండడంతో మార్చి 31 వరకు ప్రైమరీ స్కూల్స్ …
Read More »