Home / Tag Archives: hyderabad (page 15)

Tag Archives: hyderabad

Drugs Case-రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ‘ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లా. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కానీ అడ్డంగా దొరికానని నాపై వార్తలు రాస్తున్నారు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. ఏ టెస్టుకైనా సిద్ధం. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. డ్రగ్స్ ఎలా ఉంటాయో …

Read More »

Hyderabad Drugs Case-4గురు అరెస్టు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది..ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని  పబ్ లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్ రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ముప్పల, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే …

Read More »

హైదరాబాద్‌ మెట్రో బంపర్‌ ఆఫర్‌..

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులు గుడ్‌ న్యూస్‌. మెట్రో రైలు యాజమాన్యం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ మెట్రో రైలులో ‘సూపర్‌ సేవర్‌ కార్డు’తో కొత్త ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రో ఎండీ కె.వి.బి రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్డుతో ఏడాదిలో 100 రోజుల్లో కేవలం రూ.59కే రోజంతా ప్రయాణించవచ్చని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ సూపర్‌ సేవర్‌ కార్డుతో ఆయా రోజుల్లో హైదరాబాద్‌ సిటీలో ఎక్కడి నుంచి …

Read More »

కులవృత్తులను అవహేళన చేస్తే ఊరుకోం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కులవృత్తులను, కార్మికులను అవహేళన చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కులవృత్తులు లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

జూబ్లీహిల్స్‌ బ్యాంక్‌ లాకర్‌లో 18 గంటలు..

జూబ్లీహిల్స్‌ యూనియన్‌ బ్యాంక్‌ లాకర్‌ రూమ్‌లో ఓ వృద్ధుడు ఏకంగా 18 గంటల పాటు ఉండిపోయాడు. రోడ్డు నంబర్‌ 67లో నివసించే 84 ఏండ్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తి నిన్న సాయంత్రం 4.30 సమయంలో యూనియన్‌ బ్యాంక్‌కు వెళ్లారు. లాకర్‌కు సంబంధించిన పని ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. అయితే లాకర్‌ రూమ్‌లో కృష్ణారెడ్డి ఉండగానే అక్కడి సిబ్బంది గమనించకుండా లాక్‌ చేసి వెళ్లిపోయారు. దీంతో కృష్ణారెడ్డి నైట్‌ అంతా …

Read More »

కేంద్రానికి మంత్రి పువ్వాడ వార్నింగ్

వచ్చే ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్ రెండు వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు  స్పందన కోసం చూస్తాము… ఎలాంటి స్పందన లేకపోతే ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి …

Read More »

గ్రేటర్ ఆర్టీసీలో పెను మార్పులు

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగర పరిధిలోని  గ్రేటర్‌ ఆర్టీసీలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించిన  ఈడీతో పాటు ఇద్దరు ఆర్‌ఎంలు, 29 మంది డీఎంల బదిలీల నేపథ్యంలో గ్రేటర్‌లో బస్సుల ఆపరేషన్స్‌పై ప్రభావం పడకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన  గ్రేటర్‌ ఆర్టీసీ జోన్‌ నూతన ఈడీ ఈ.యాదగిరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో …

Read More »

భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే Kp కు వినతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ గ్రామంలోని లహరి గ్రీన్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యను పరిశీలించి, …

Read More »

ఇరానీ చాయ్ ధర పెంపు…

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ తింటే బిర్యానీ తింటారు. లేదా ఇరానీ చాయ్ అయిన తాగుతారు. ఇద్దరు ముగ్గురు దోస్తులు కల్సి ముచ్చట్లు పెట్టాలన్నా కానీ ఇరానీ చాయ్ దుఖాణానికెళ్లి మరి చాయ్ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని ఇరానీ చాయ్ ధరను పెంచాలని హోటళ్ల బృందం నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగా …

Read More »

మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ( ఈస్ట్ ) వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో నూతనంగా సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్థంబాలు మరియు పార్క్ లో పిల్లల ఆట సామగ్రి ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat