ప్రపంచ కలుపు జాబితాలో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. 2018 సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రజలు 38.3 టన్నుల కలుపును సేవించారు. దాంతో దేశ రాజధాని ఐన ఢిల్లీ కి ప్రపంచ పరంగా మూడో స్థానం వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం వాణిజ్య నగరమైన ముంబై ఢిల్లీ కన్నా కొంచెం వెనకబడి ఉంది. ఇక్కడ 32.4 టన్నులతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో మొత్తం 120సిటీలు పరిగణలోకి తీసుకోగా …
Read More »భారత్ పై పాక్ స్కెచ్..అందుకే అజార్ రహస్య విడుదల !
ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయమా అందరికి తెలిసిన విషయమే. దీనినే సాకుగా తీసుకున్న పాకిస్తాన్ భారత్ పై ఉగ్రదాడులకు స్కెచ్ వేస్తుందని. ఇప్పటికే దక్షణాది రాష్ట్రాలలోకి ఉగ్రవాదులను పంపిస్తుందని సమాచారం కూడా ఉంది. మరోపక్క కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తుంది. మే నెలలో జరిగిన ఐఖ్యరాజ్య సమితి లో జేఈఎం నాయకుడు అజార్ అంతర్జాతీయ ఉగ్రవాది అని తేల్చి చెప్పించి. అయితే ప్రస్తుతం అతడిని పాక్ …
Read More »మరో లిస్టులో కూడా మొదటిస్థానం అతడిదే.. కోహ్లికి నో ఛాన్స్..!
టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లలో ఎవరికివారు తమ సత్తా చాటుకుంటున్నారు. అంతేకాకుండా ముందుండి తమ జట్టుని నడిపిస్తున్నారు. ఇండియా పరంగా చూసుకుంటే కెప్టెన్ కోహ్లి తన బ్యాట్ కు పని చెబితే తనకంటే తోపు ఎవరూ ఉండరనే చెప్పాలి. కాని ప్రస్తుతం తన ఆట ఎలా ఉంది అంటే ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కనీసం …
Read More »రూ.1500లతో కోటి రూపాయలు
మీరు నెలకు రూ.1500లు కట్టగలరా..?. అంత సామర్ధ్యం మీకుందా..?. అయితే కోటి రూపాయలు మీ సొంతం. అయితే ఒక్క పదిహేను వందలతో కాదు. అసలు ముచ్చట ఏమిటంటే ఎల్ఐసీ ఒక సరికొత్త పాలసీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ అని ఎల్ఐసీ తెలిపింది. దీని ప్రకారం పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము మొత్తం లభిస్తుంది. కనీసం యాబై …
Read More »దేశ జనాభా ఎంతో తెలుసా..!
ఇండియాలో ప్రతి నిమిషానికి 49మంది పుడుతుంటే మరోవైపు 15మంది కన్ను మూస్తున్నారు. కాలం తీరి చనిపోయేవారు తీసేయగా కొత్తగా పుట్టుకొచ్చే శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలోనే అదనంగా 1.45కోట్లు పెరిగింది. దేశ వ్యాప్తంగా జనన మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం జనాభా 128.25కోట్ల మంది. అయితే దేశంలో 2016,2017లో జనన ,మరణాలు, మొత్తం జనాభా …
Read More »రాయుడు రిటైర్మెంట్ పై మరో సంచలనం.. రీఎంట్రీ ?
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ పై ఇటీవలే రచ్చ జరిగిన విషయం తెలిసిందే. 2019 ప్రపంచ కప్ లో భాగంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా స్వదేశానికి వచ్చేసాడు. ఇక ఆ ప్లేస్ అంబటి రాయుడికే అనుకున్నారు అనుకున్నారంతా. కాని ఎవరూ ఊహించని విధంగా ఆ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ ని తీసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైనా రాయుడు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. …
Read More »అద్భుతమైన ఆటతో శభాష్ అనిపించాడు..టాప్ 3లో నిలిచాడు
టీమిండియా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బూమ్ బూమ్ బూమ్రా అని నిరూపించాడు. ఒకప్పుడు టీ20 లో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న అతడు. అనంతరం వన్డేలు, టెస్టుల్లో అడుగుపెట్టి తానెంటో నిరూపించుకున్నాడు. తన టెస్ట్ కెరీర్ విషయానికే వస్తే ఇప్పటివరకు తాను 12మ్యాచ్ లు ఆడగా.. అందులో ఐదేసి వికెట్లు ఐదుసార్లు తీయగా అందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. మొత్తం మీద ఆడిన 12మ్యాచ్ లలో 62 వికెట్లు …
Read More »ఆ ఘనత సాధించిన మొదటి జట్టు ఇండియానే…!
ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్టులు ఆడారు. మూడు ఫార్మాట్లో భారత్ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై కరేబియన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. టీ20 స్పెషలిస్ట్ గా మంచి పేరు ఉన్నా భారత్ ముందు ఆ జట్టు నిలవలేకపోయింది. ఇక టెస్టులు విషయానికి వస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ …
Read More »తెలుగోడి దెబ్బ అదుర్స్..ఇంతకన్నా ఏం కావాలి..!
టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్ట్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు ప్రపంచ కప్ తరువాత ఆడిన మొదటి సిరీస్ ఇదే. అయితే మూడు ఫార్మాట్లో వెస్టిండీస్ ను మట్టికరిపించి ఘనవిజయం సాదించింది. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రా కుర్రాడు హనుమా విహారి.. ఈ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో సెలెక్టర్ల దృష్టిలో …
Read More »మిథాలీరాజ్ సంచలన నిర్ణయం.. కారణం ఇదేనా..!
మిథాలీరాజ్.. భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్. ఈమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చాలా ఎక్కువే.. తన ఆటతో ఇండియాకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది. ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించింది. టీమిండియాకు సారధిగా వ్యవరించిన మిథాలీ రాజ్ జూనియర్స్ ని బాగా ప్రోత్సాహించేది. అలాంటి ప్లేయర్ తన స్టేట్మెంట్ తో అభిమానులకు షాక్ ఇచ్చింది. టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించింది. మిథాలీ టీ20లు మొత్తం 88 ఆడగా అందులో 32 …
Read More »