పాత కరెన్సీ స్థానంలో రూ.2 వేల నోటు, కొత్త రూ.500, రూ.10, రూ.50,రూ.200 నోట్లతో పాటు రూ.100ల నోటు కూడా చెలామణిలోకి వచ్చింది. వినియోగ దారుడికి కాస్త చిల్లర వెసులుబాటుకు వీలవుతుంది. ఈనెల 1నుంచి కొత్త 100 నోటు అమల్లోకి వచ్చాయి. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ, వెనుకవైపు రాణికీ వాస్ ముద్రించి ఉన్న ఈ నోటు వంగపూవు రంగులో ఉంది. 142 ఎంఎం పొడవు, 66 ఎంఎం …
Read More »మ్యాచ్ తో పాటు సిరీస్ ఓడిన భారత్..
నాల్గవ టెస్టులో నాలుగో రోజున జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ మ్యాచ్ తో సహా సిరీస్ గెలుచుకుంది, ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో మొత్తం 9 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ 3-1తో సిరీస్ గెలుచుకుంది. నాలుగవ ఇన్నింగ్స్లో 245 పరుగుల లక్షాన్ని చేధించలేక భారత్ కుప్పకూలింది. భారత జట్టులో కోహ్లి మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులు …
Read More »పోరాడుతున్న ఇంగ్లాండ్
సిరీస్‌నే మొత్తానే శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో టెస్టు రెండు జట్లను ఊరిస్తుంది. దీన్ని మూడో రోజు ఒక సెషన్ భారత్ వైపు మొగ్గితే… మరో సెషన్ ఇంగ్లండ్‌ను నడిపించింది. శనివారం తొలి సెషన్‌లో భారత పెసర్లు రెండో సెషన్‌లో రూట్ , మూడో సెషన్‌లో బట్లర్ నీళ్లు చల్లారు. దీంతో ఓవరాల్‌గా ఇంగ్లండ్ పోరాటంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో షమీ, ఇషాంత్ శర్మ, …
Read More »స్పిన్ దెబ్బకు 273పరుగులకు భారత్ అలౌట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్ మరోసారి తడబడ్డారు. 273 పరుగులకు భారత్ అలౌట్ అయింది.పుజారా 132 పరుగులతో చివరి వరకు పోరాడాడు,పుజారాకు తోడుగా ఏ బ్యాట్స్‌మన్ కూడా నిలబడలేకపోయారు.కోహ్లి అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే దురదృష్ణం వెంటాడింది.పాండ్యా, అశ్విన్, షమీ కూడా మొయిన్ అలీ బౌలింగ్ కి వెనుదిరిగారు. రిషబ్ బంత్ 29 బంతులాడి ఒక్క పరుగు చేయకుండా అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ …
Read More »అదరగొట్టిన బౌలర్స్ …ఇంగ్లండ్ 246 పరుగులకు అల్లౌట్
మన బౌలర్స్ అదరహో అనిపించారు.గురువారం జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246పరుగులకు అల్లౌట్ అయింది.ఒక దశలో ఇంగ్లండ్ 86 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత …
Read More »సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్ కన్నుమూత..!
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ,బ్రిటన్ లో భారత మాజీ హైకమీషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95)మరణించారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న నయ్యర్ నిన్న రాత్రి ఆర్ధరాత్రి సమయాన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కాలమిస్ట్ ,మానవహక్కుల ఉద్యమకారుడిగా ,రాజ్యసభ ఎంపీగా పని చేసిన ఆయన అప్పటి భారత్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోటలో ఆగస్టు 24,1924లో జన్మించారు. నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. …
Read More »ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ ఘనవిజయం..!
మూడో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. 311/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 17 బంతుల్లోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 317 పరుగులకు ముగియడంతో కోహ్లిసేన 203 పరుగుల భారీ విజయాన్నందుకుంది. చివరి వికెట్‌గా అండర్సన్ (11)ను అశ్విన్ ఔట్ చేయగా.. ఆదిల్ రషీద్ (33) నాటౌట్‌గా నిలిచాడు. నాలుగో రోజే భారత్ గెలిచేందుకు బాగా చేరువైనా… ఆదిల్ రషీద్ …
Read More »ఒక్క అడుగు దూరంలో ఇండియా..!
భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు తెరతీసింది. నాలుగో రోజే భారత్ గెలిచేందుకు దగ్గరైనా … ఆదిల్ రషీద్ పట్టుదలగకు తోడుగా జేమ్స్ ఆండర్సన్ నిలవడంతో 5వ రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్ బట్లర్ శతకంతో చెలరేగగా… బెన్ స్టోక్స్ అతనికి అండగా నిలిచాడు. …
Read More »అటల్ జీ మరణం గురించి వ్యక్తిగత కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!
మాజీ ప్రధానమంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి మొన్న గురువారం సాయంత్రం మృతి చెందిన సంగతి విదితమే. భారత ఆర్థిక వ్యవస్థను,రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకరైన అటల్ మృతిని తట్టుకోలేక యావత్తు భారతవాని విషాదవదనంలో మునిగిపోయింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలోని యమునా నది తీరంలో స్మృతి స్థలి వద్ద అటల్ అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో …
Read More »మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం
మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పైటీమిండియా ఘన విజయం సాధించింది.ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది . 40 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది భారత్. ఓపెనర్ రోహిత్ శర్మ 137 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 పరుగులు, శిఖర్ …
Read More »